Title (Indic)ఆయలేవే యేమి చెప్పే వాతనిపొందులు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆయలేవే యేమి చెప్పే వాతనిపొందులు పాయముల కొలఁదివే పైకొనెడి యాసలు (॥ఆయ॥) పిలుపులకొలఁదివే బిగువులు బలిమి కొలఁదివే పంతాలు చలము కొలఁదివే సాదింపులు కలసిన కొలఁదివే కరగులు (॥ఆయ॥) చనవుల కొలఁదివే సరసాలు ననుపు కొలఁదివే నగవులు వినికి కొలఁదివే విన్నపాలు తనిసిన కొఁలదివే తమకములు (॥ఆయ॥) వేడుక కొలఁదివే వేసాలు వాడిక కొలఁదివే వలపులు యీడనె శ్రీవేంకటేశుఁ డెనసె నిన్ను యీ- కూడిన కొలఁదివే గుఱుతులు English(||pallavi||) āyaleve yemi sĕppe vādanibŏṁdulu pāyamula kŏlam̐dive paigŏnĕḍi yāsalu (||āya||) pilubulagŏlam̐dive biguvulu balimi kŏlam̐dive paṁtālu salamu kŏlam̐dive sādiṁpulu kalasina kŏlam̐dive karagulu (||āya||) sanavula kŏlam̐dive sarasālu nanubu kŏlam̐dive nagavulu vinigi kŏlam̐dive vinnabālu tanisina kŏm̐ladive tamagamulu (||āya||) veḍuga kŏlam̐dive vesālu vāḍiga kŏlam̐dive valabulu yīḍanĕ śhrīveṁkaḍeśhum̐ ḍĕnasĕ ninnu yī- kūḍina kŏlam̐dive guṟudulu