Title (Indic)మానుషము గాదు మఱి దైవికము గాని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మానుషము గాదు మఱి దైవికము గాని రానున్నా అది రాకుమన్నఁ బోదు (॥మాను॥) అనుభవనకుఁ బ్రాప్తమైనది తనకుఁదానె వచ్చి తగిలికాని పోదు (॥మాను॥) తిరువేంకటగిరిదేవుని- కరుణచేతఁ గాని కలుష మింతయుఁ బోదు English(||pallavi||) mānuṣhamu gādu maṟi daivigamu gāni rānunnā adi rāgumannam̐ bodu (||mānu||) anubhavanagum̐ brāptamainadi tanagum̐dānĕ vachchi tagiligāni podu (||mānu||) tiruveṁkaḍagiridevuni- karuṇasedam̐ gāni kaluṣha miṁtayum̐ bodu