Title (Indic)ఆ సతికి నీకుఁ బోదు అండనుండేవారమింతే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆ సతికి నీకుఁ బోదు అండనుండేవారమింతే బేసబెల్లితనమునఁ బెనఁగ మాకేల (॥ఆతి॥) కురులెంత చిక్కువడ్డాఁ గొనగోళ్ళే తీర్చు సరులెంత పెనగొన్నా చన్నులే యాను తరుణెంత గోపించినాఁ దగ నీవే వోర్చేవు పెరరేఁచి సారెసారెఁ బెనఁగ మాకేల (॥ఆతి॥) పిక్కటిల్లుఁదిట్టులెల్లా పెదవి మోవఁగవలె వెక్కసపుఁ గన్నులైతే విడిది మోమే నిక్కముగ చెలి పంతము నీవే చెల్లించవలె పెక్కువిధముల మీతోఁ బెనఁగ మాకేల (॥ఆతి॥) కందువ రతులకెల్లా కాఁగిలి యొక్కటే గురి అందపుఁబిరుదు భారమానుఁ బాదాలు యిందునె శ్రీ వెంకటేశ యీపె నీవురమెక్కెను పెందలకాడనుండి పెనఁగ మాకేల English(||pallavi||) ā sadigi nīgum̐ bodu aṁḍanuṁḍevāramiṁte besabĕllidanamunam̐ bĕnam̐ga māgela (||ādi||) kurulĕṁta sikkuvaḍḍām̐ gŏnagoḽḽe tīrsu sarulĕṁta pĕnagŏnnā sannule yānu taruṇĕṁta gobiṁchinām̐ daga nīve vorsevu pĕrarem̐si sārĕsārĕm̐ bĕnam̐ga māgela (||ādi||) pikkaḍillum̐diṭṭulĕllā pĕdavi movam̐gavalĕ vĕkkasabum̐ gannulaide viḍidi mome nikkamuga sĕli paṁtamu nīve sĕlliṁchavalĕ pĕkkuvidhamula mīdom̐ bĕnam̐ga māgela (||ādi||) kaṁduva radulagĕllā kām̐gili yŏkkaḍe guri aṁdabum̐birudu bhāramānum̐ bādālu yiṁdunĕ śhrī vĕṁkaḍeśha yībĕ nīvuramĕkkĕnu pĕṁdalagāḍanuṁḍi pĕnam̐ga māgela