You are here

Maagela avumgaadana magavaani toda nimta

Title (Indic)
మాకేల అవుఁగాదన మగవాని తోడ నింత
Work
Language
Credits
Role Artist
Writer Annamacharya

Lyrics

Telugu

(॥పల్లవి॥)
మాకేల అవుఁగాదన మగవాని తోడ నింత
నీకు ప్రియము గాకుంటే నీవు సేసేవా

(॥మాకే॥)
చేరి నాచేతనే వారి సేవలెల్లాఁ జేయించేవు
నేరు పిది గాకుంటే నీవు సే సేవా
సారె మాట మాటలను జగడాలు దీఇంచెవు
నీరపము గాకుంటే నీవు చేసేనా

(॥మాకే॥)
జరయుచు మాచేత సంగడి మాటాడించేవు
నెఱిఁ దగవు గాకుంటే నీవు సే సేవా
గుఱులు బయటవేసి గుట్లెల్లా నెత్తిచ్చేవు
నెఱజాణవు గాకుంటే నీవు సే సేవా

(॥మాకే॥)
ఆసలు వుట్టించి నన్ను నందరిలోఁ గూడితివి
నీ సూటికి రాకుంటే నీవు సే సేవా
వాసుల శ్రీ వేంకటేశ వన్నెలెల్లా నించితివి
నే సమ్మతించకుండితే నీవు సే సేవా

English

(||pallavi||)
māgela avum̐gādana magavāni toḍa niṁta
nīgu priyamu gāguṁṭe nīvu sesevā

(||māge||)
seri nāsedane vāri sevalĕllām̐ jeyiṁchevu
neru pidi gāguṁṭe nīvu se sevā
sārĕ māḍa māḍalanu jagaḍālu dīiṁchĕvu
nīrabamu gāguṁṭe nīvu sesenā

(||māge||)
jarayusu māseda saṁgaḍi māḍāḍiṁchevu
nĕṟim̐ dagavu gāguṁṭe nīvu se sevā
guṟulu bayaḍavesi guṭlĕllā nĕttichchevu
nĕṟajāṇavu gāguṁṭe nīvu se sevā

(||māge||)
āsalu vuṭṭiṁchi nannu naṁdarilom̐ gūḍidivi
nī sūḍigi rāguṁṭe nīvu se sevā
vāsula śhrī veṁkaḍeśha vannĕlĕllā niṁchidivi
ne sammadiṁchaguṁḍide nīvu se sevā

Lyrics search