Title (Indic)ఆపె వద్దికేలంపుదు వద్దో మము సారె సారె WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆపె వద్దికేలంపుదు వద్దో మము సారె సారె కైపుసేతురా చెలికత్తెల నం(యం?)దరిని (॥ఆపె॥) పడఁతి మోనాన నవ్వి పక్కన దాఁచెఁగాని వొడికాన విన్నపాన కుత్తరమీదు నడుమ నెఱ్ఱగన్నేర ననలు పై వేసెఁగాని బడి నీవు పిల్చేవంటే పక్కన రాదాయను (॥ఆపె॥) తగ నిన్నుఁ బేరుకొంటే తల దువ్వుకొనెఁగాని అగపడి యందుఁ గొంత యాస చూపదు అగడుగాఁ బువ్వులగుత్తి యట్టె పై వేసెఁగాని మగటిమి నీ కమ్మపు మారుగమ్మ వెట్టదు (॥ఆపె॥) మిక్కుటమై కేల యీణెమె ట్లెగముట్టెఁగాని ఇక్కువ నీ సుద్దులకు నేమీ ననదు అక్కర శ్రీవేంకటేశ ఆకె యలమేలు మంగ ఇక్కడఁ గూడితివి నీవిటు నిండుకుండెను English(||pallavi||) ābĕ vaddigelaṁpudu vaddo mamu sārĕ sārĕ kaibusedurā sĕligattĕla naṁ(yaṁ?)darini (||ābĕ||) paḍam̐ti monāna navvi pakkana dām̐sĕm̐gāni vŏḍigāna vinnabāna kuttaramīdu naḍuma nĕṭragannera nanalu pai vesĕm̐gāni baḍi nīvu pilsevaṁṭe pakkana rādāyanu (||ābĕ||) taga ninnum̐ berugŏṁṭe tala duvvugŏnĕm̐gāni agabaḍi yaṁdum̐ gŏṁta yāsa sūbadu agaḍugām̐ buvvulagutti yaṭṭĕ pai vesĕm̐gāni magaḍimi nī kammabu mārugamma vĕṭṭadu (||ābĕ||) mikkuḍamai kela yīṇĕmĕ ṭlĕgamuṭṭĕm̐gāni ikkuva nī suddulagu nemī nanadu akkara śhrīveṁkaḍeśha āgĕ yalamelu maṁga ikkaḍam̐ gūḍidivi nīviḍu niṁḍuguṁḍĕnu