Title (Indic)ఆయాలు దొరలి వచ్చినందులోననే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆయాలు దొరలి వచ్చినందులోననే చాయలా సన్నలా సిగ్గు చల్లితేనే చాలదా (॥ఆయా॥) తాలిమిగలవారికి తమకించ నేఁటికి చాలుకొని వచ్చితేనే చాలదటవే వేళగాచేవారికి వెక్కసము లేఁటికి సోలగిలఁ జెక్కుచేతఁ జూచినదే చాలదా (॥ఆయా॥) నేరుపుగలవారికి నీటు చూప నేఁటికి మేరతో దగ్గరనుంటే మేలుగాదటే దారకపువారికి దంటతనా లేఁటికి చేరవచ్చి బుద్దులెల్లా జెప్పితేనే చాలదా (॥ఆయా॥) సరసులైన వారికిసాదించనేఁటికి ధర నిచ్చకమాడుటే తగదటవే యిరవై శ్రీవేంకటేశు డేలె నన్నిందుకొరకె సరిత లెరిఁగి మోవి చవిగొంటే చాలదా English(||pallavi||) āyālu dŏrali vachchinaṁdulonane sāyalā sannalā siggu sallidene sāladā (||āyā||) tālimigalavārigi tamagiṁcha nem̐ṭigi sālugŏni vachchidene sāladaḍave veḽagāsevārigi vĕkkasamu lem̐ṭigi solagilam̐ jĕkkusedam̐ jūsinade sāladā (||āyā||) nerubugalavārigi nīḍu sūba nem̐ṭigi merado daggaranuṁṭe melugādaḍe dāragabuvārigi daṁṭadanā lem̐ṭigi seravachchi buddulĕllā jĕppidene sāladā (||āyā||) sarasulaina vārigisādiṁchanem̐ṭigi dhara nichchagamāḍuḍe tagadaḍave yiravai śhrīveṁkaḍeśhu ḍelĕ nanniṁdugŏragĕ sarida lĕrim̐gi movi savigŏṁṭe sāladā