Title (Indic)ఆ విభునికిఁ జెప్పకు మంగనరో యీ సుద్దులు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆ విభునికిఁ జెప్పకు మంగనరో యీ సుద్దులు యీవల తానే తెలిసీ యెరిఁగించవలెనా (॥అవి॥) సతి నీవు పొఁ(పొం?) దైతే సగఁబాలిదాననేను అతనితో చండివోరేయట్టిదాననా ఇతవుగా నవ్వితే నిందుకులోనే నేను మతకానసాదించి మట్టుపెట్టఁగలనా (॥అవి॥) తొయ్యలి సేసవెట్టితే తొలుతటిదాన నేను గయ్యాళించి యాతని గాత సేసేనా ఇయ్యకొని మొక్కితేను ఇందుకులోనే నేను కొయ్యతనమున రేఁగి కొంగంటఁగలనా (॥అవి॥) కొమ్మ నీవు గూడితేను కుడిపక్కదాన నేను రమ్మని శ్రీవేంకటేశు రచ్చవేసేనా ఇమ్ములఁ గలసితివి ఇందుకులోనే నేను యెమ్మెల కాతనితోడ యెడవాయఁగలవా English(||pallavi||) ā vibhunigim̐ jĕppagu maṁganaro yī suddulu yīvala tāne tĕlisī yĕrim̐giṁchavalĕnā (||avi||) sadi nīvu pŏm̐(pŏṁ?) daide sagam̐bālidānanenu adanido saṁḍivoreyaṭṭidānanā idavugā navvide niṁdugulone nenu madagānasādiṁchi maṭṭubĕṭṭam̐galanā (||avi||) tŏyyali sesavĕṭṭide tŏludaḍidāna nenu gayyāḽiṁchi yādani gāda sesenā iyyagŏni mŏkkidenu iṁdugulone nenu kŏyyadanamuna rem̐gi kŏṁgaṁṭam̐galanā (||avi||) kŏmma nīvu gūḍidenu kuḍibakkadāna nenu rammani śhrīveṁkaḍeśhu rachchavesenā immulam̐ galasidivi iṁdugulone nenu yĕmmĕla kādanidoḍa yĕḍavāyam̐galavā