Title (Indic)ఏమే పైఁడమ్ములు పార నేల వేసేవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏమే పైఁడమ్ములు పార నేల వేసేవు ప్రేమతో నాతని నిఁక పిలువకుండేవా (॥ఏమే॥) దరి చెప్పి పంపితివి తొలుతనే విభునికి యీరీతి మాటల కాతఁ డేమి సేసెను గారవాన నీ వతని కన్నులఁ గంటేను యీఁ నోరనే మంచిమాటలు నొడుగకుండేవా (॥ఏమే॥) తల వంచితి వాతఁడు తప్పక నిన్నుఁజూడఁగ యిలఁ బసలేనిపని కెంత పెంచేవే చెలఁగి యాతఁడు నీచేయి వట్టి పెనఁగితే నలిరేఁగి ఆమోమున నవ్వకుండేవా (॥ఏమే॥) కొంత గొంత గొణఁగేవు కోరి యాతఁ డంచఁగాను యింతకు వచ్చెనా ఆతఁడిది యాటిదే యింతలో శ్రీ వేమకటేశుఁ డిదివో నిన్నుఁ గలసె పొంత నలమేల్మంగవు పొగడకుండేవా English(||pallavi||) eme paim̐ḍammulu pāra nela vesevu premado nādani nim̐ka piluvaguṁḍevā (||eme||) dari sĕppi paṁpidivi tŏludane vibhunigi yīrīdi māḍala kādam̐ ḍemi sesĕnu gāravāna nī vadani kannulam̐ gaṁṭenu yīm̐ norane maṁchimāḍalu nŏḍugaguṁḍevā (||eme||) tala vaṁchidi vādam̐ḍu tappaga ninnum̐jūḍam̐ga yilam̐ basalenibani kĕṁta pĕṁcheve sĕlam̐gi yādam̐ḍu nīseyi vaṭṭi pĕnam̐gide nalirem̐gi āmomuna navvaguṁḍevā (||eme||) kŏṁta gŏṁta gŏṇam̐gevu kori yādam̐ ḍaṁcham̐gānu yiṁtagu vachchĕnā ādam̐ḍidi yāḍide yiṁtalo śhrī vemagaḍeśhum̐ ḍidivo ninnum̐ galasĕ pŏṁta nalamelmaṁgavu pŏgaḍaguṁḍevā