Title (Indic)ఆన వెట్టుకొందునటే అటని నేను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆన వెట్టుకొందునటే అటని నేను తానే లోఁగీఁ గాక నేనిందరివంటి దాననా (॥॥) కడనేల వున్నవాఁడు కాఁగిటికి రమ్మనవే చిడుముడి నన్నుఁ గంటే సిగ్గు వచ్చెనా పొడిఁబడఁ గావచ్చీనా పోయిన పనులు నేడు తడవ నే యిల్లాలఁ దప్పులు వట్టేనా (॥॥) వెఱగేల పడీఁ దాను వీడె మందుకొమ్మనవే యెఱుకప్పుడు లేనిది ఇప్పుడేఁటికే మఱచి సేసిన బాస మరి తలఁచుకొనీనా గిఱిగొన తనుదానఁ గినియ వచ్చేనా (॥॥) తల వంచీనేల తాను తగిలి కూడుమనవే మొలచి నాపై బత్తి మోసువారెనా కలసి శ్రీవేంకట ఘనుఁడింక విడిచీనా అలుగ నే పట్టవు దేవులనై దూరేనా English(||pallavi||) āna vĕṭṭugŏṁdunaḍe aḍani nenu tāne lom̐gīm̐ gāga neniṁdarivaṁṭi dānanā (||||) kaḍanela vunnavām̐ḍu kām̐giḍigi rammanave siḍumuḍi nannum̐ gaṁṭe siggu vachchĕnā pŏḍim̐baḍam̐ gāvachchīnā poyina panulu neḍu taḍava ne yillālam̐ dappulu vaṭṭenā (||||) vĕṟagela paḍīm̐ dānu vīḍĕ maṁdugŏmmanave yĕṟugappuḍu lenidi ippuḍem̐ṭige maṟasi sesina bāsa mari talam̐sugŏnīnā giṟigŏna tanudānam̐ giniya vachchenā (||||) tala vaṁchīnela tānu tagili kūḍumanave mŏlasi nābai batti mosuvārĕnā kalasi śhrīveṁkaḍa ghanum̐ḍiṁka viḍisīnā aluga ne paṭṭavu devulanai dūrenā