Title (Indic)ఆడనె ఆకెచే వెంగె మాడించుకోవయ్య WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆడనె ఆకెచే వెంగె మాడించుకోవయ్య తోడనె నీ సుద్ది విన దోస మయ్యా (॥ఆడనె॥) చిత్తము రా కొకమాట చిత్తము వ చ్చొకమాఁట వొత్త నీతో నాడ నే నోప నయ్యా హత్తిన ఆకెకు నీకే అలవాటు గాని మాకుఁ దత్తరించి యింత నేయం దగ దయ్యా (॥ఆడనె॥) కూడినప్పు డొకచూపు కూడనప్పు డొకచూపు యీడా నాడా రెండూ నెరఁగ మయ్యా యేడో ఆకెకు నీకు యే మన్న నమరుఁ గాని వీడుపడ నింత నేయ వెరతు మయ్యా (॥ఆడనె॥) సంతసించి వొకనవ్వు సంతంసించ కొకనవ్వు మంతు కెక్కి తొల్లె యివి మానితి మయ్యా చెంతలఁ గూడితి నన్ను శ్రీవెంకటేశ యాకె పంత మాడుఁ గాని మాకుఁ బాడి గా దయ్యా English(||pallavi||) āḍanĕ āgĕse vĕṁgĕ māḍiṁchugovayya toḍanĕ nī suddi vina dosa mayyā (||āḍanĕ||) sittamu rā kŏgamāḍa sittamu va schŏgamām̐ṭa vŏtta nīdo nāḍa ne noba nayyā hattina āgĕgu nīge alavāḍu gāni māgum̐ dattariṁchi yiṁta neyaṁ daga dayyā (||āḍanĕ||) kūḍinappu ḍŏgasūbu kūḍanappu ḍŏgasūbu yīḍā nāḍā rĕṁḍū nĕram̐ga mayyā yeḍo āgĕgu nīgu ye manna namarum̐ gāni vīḍubaḍa niṁta neya vĕradu mayyā (||āḍanĕ||) saṁtasiṁchi vŏganavvu saṁtaṁsiṁcha kŏganavvu maṁtu kĕkki tŏllĕ yivi mānidi mayyā sĕṁtalam̐ gūḍidi nannu śhrīvĕṁkaḍeśha yāgĕ paṁta māḍum̐ gāni māgum̐ bāḍi gā dayyā