Title (Indic)వాకిలి దెరవయ్యా వద్ద నెవ్వరున్నా నేమి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వాకిలి దెరవయ్యా వద్ద నెవ్వరున్నా నేమి యీకడ నిన్నేమీనన దిఁకనేల సిగ్గులు (॥వాకి॥) మచ్చికతో జవరాలు మాఁటాడేనంటా వచ్చి కచ్చుపెట్టెప్పటనుండి కాచుకున్నది విచ్చనవిడిని నీకు వీణె వినిపించేనంటా అచ్చపు వేడుకతో నాయితమై యున్నది (॥వాకి॥) వింత వింత చవులతో విందుచెప్పేనంటా వచ్చి పంతముతో నక్షతలు పట్టుకున్నది కాంత నీ యరత నుండి కతలు చెప్పేనంటా అంతరంగమునఁ గోరి యాసగించుకున్నది (॥వాకి॥) బత్తితొడ నీకు నిట్టె పాదాలొత్తేనంటా వచ్చి కొత్తగా నలమేల్మంగా కోరుకున్నది ఇత్తల శ్రీవేంకటేశ యిందువచ్చీకెఁ గూడితి సత్తుగా నీచేఁతలెల్లా సమ్మతించి యున్నది English(||pallavi||) vāgili dĕravayyā vadda nĕvvarunnā nemi yīgaḍa ninnemīnana dim̐kanela siggulu (||vāgi||) machchigado javarālu mām̐ṭāḍenaṁṭā vachchi kachchubĕṭṭĕppaḍanuṁḍi kāsugunnadi vichchanaviḍini nīgu vīṇĕ vinibiṁchenaṁṭā achchabu veḍugado nāyidamai yunnadi (||vāgi||) viṁta viṁta savulado viṁdusĕppenaṁṭā vachchi paṁtamudo nakṣhadalu paṭṭugunnadi kāṁta nī yarada nuṁḍi kadalu sĕppenaṁṭā aṁtaraṁgamunam̐ gori yāsagiṁchugunnadi (||vāgi||) battidŏḍa nīgu niṭṭĕ pādālŏttenaṁṭā vachchi kŏttagā nalamelmaṁgā korugunnadi ittala śhrīveṁkaḍeśha yiṁduvachchīgĕm̐ gūḍidi sattugā nīsem̐talĕllā sammadiṁchi yunnadi