Title (Indic)రాజసపుదాన నంటా రవ్వ సేసేరు గనక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) రాజసపుదాన నంటా రవ్వ సేసేరు గనక వోజ నా కిటువంటిదె వూహించుకొనరే (॥రాజ॥) వొలిసీ నొల్లమితోడ వూరకె తా నుండఁ గాను బలిమి సేసి పెనఁగఁ బాడి యౌనా పిలిచినప్పుఢు మరి ప్రియముతో వచ్చేఁ గాని తలఁగి లోననే వుండేఁ దతి యెరిఁ గుండరే (॥రాజ॥) పంతము ముంగిట వేసి పరాకుతో నుండఁ గాను పొంతఁ జేసన్నలు చూప బుద్ది వుట్టునా చింతతోఁ గావలె నంటే చెప్పినట్టు సేసేఁ గాని మంతనానఁ బండి వుండేమన సెరిఁ గుండరే (॥రాజ॥) బయలు మెరసి తానె పైకొని న న్నంటఁ గాను నయ మిచ్చి కూడ కున్న నాయమా నాకూ క్రియతో శ్రీవెంకటాద్రిగిరి నితఁడె కూడె దయ తనపాటి నాకు తగ వెరిఁ గుండరే English(||pallavi||) rājasabudāna naṁṭā ravva seseru ganaga voja nā kiḍuvaṁṭidĕ vūhiṁchugŏnare (||rāja||) vŏlisī nŏllamidoḍa vūragĕ tā nuṁḍam̐ gānu balimi sesi pĕnam̐gam̐ bāḍi yaunā pilisinappuḍhu mari priyamudo vachchem̐ gāni talam̐gi lonane vuṁḍem̐ dadi yĕrim̐ guṁḍare (||rāja||) paṁtamu muṁgiḍa vesi parāgudo nuṁḍam̐ gānu pŏṁtam̐ jesannalu sūba buddi vuṭṭunā siṁtadom̐ gāvalĕ naṁṭe sĕppinaṭṭu sesem̐ gāni maṁtanānam̐ baṁḍi vuṁḍemana sĕrim̐ guṁḍare (||rāja||) bayalu mĕrasi tānĕ paigŏni na nnaṁṭam̐ gānu naya michchi kūḍa kunna nāyamā nāgū kriyado śhrīvĕṁkaḍādrigiri nidam̐ḍĕ kūḍĕ daya tanabāḍi nāgu taga vĕrim̐ guṁḍare