Title (Indic)పాలదొంగవద్ద వచ్చి పాడేరు తమ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) పాలదొంగవద్ద వచ్చి పాడేరు తమ- పాలిటి దైవమని బ్రహ్మాదులు (॥పాల॥) రోలఁ గటిపైంచుక పెద్దరోలలుగా వాపోవు బాలునిముందర వచ్చి పాడేరు ఆలకించి వినుమని యంబరభాగమునందు నాలుగుదిక్కులనుండి నారదాదులు (॥పాల॥) నోరునిండా జోల్లుగార నూఁగి ధూళిమేనితో పారేటిబిడ్డని వద్దఁ బాడేరు వేరులేని వేదములు వెంటవెంటఁ జదువుచుఁ జేరిచేరి యింతనంత శేషాదులు (॥పాల॥) ముద్దులు మోమునఁగార మూలల మూలలదాఁగే- బద్దులబాలునివద్దఁ బాడేరు అద్దివో శ్రీతిరువేంకటాద్రీశుఁ డితఁడని చద్దికి మేఁడికి వచ్చి సనకాదులు English(||pallavi||) pāladŏṁgavadda vachchi pāḍeru tama- pāliḍi daivamani brahmādulu (||pāla||) rolam̐ gaḍibaiṁchuga pĕddarolalugā vābovu bālunimuṁdara vachchi pāḍeru ālagiṁchi vinumani yaṁbarabhāgamunaṁdu nālugudikkulanuṁḍi nāradādulu (||pāla||) noruniṁḍā jollugāra nūm̐gi dhūḽimenido pāreḍibiḍḍani vaddam̐ bāḍeru veruleni vedamulu vĕṁṭavĕṁṭam̐ jaduvusum̐ jeriseri yiṁtanaṁta śheṣhādulu (||pāla||) muddulu momunam̐gāra mūlala mūlaladām̐ge- baddulabālunivaddam̐ bāḍeru addivo śhrīdiruveṁkaḍādrīśhum̐ ḍidam̐ḍani saddigi mem̐ḍigi vachchi sanagādulu