Title (Indic)పాపపుణ్యముల రూపము దేహ మిది దీని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) పాపపుణ్యముల రూపము దేహ మిది దీని- దీపనం బణఁగింపఁ దెరు వెందు లేదు (॥పాప॥) అతిశయంబైన దేహభిమానము దీర గతిఁగాని పుణ్యసంగతిఁ బొందరాదు మతిలోనిదేహభిమానంబు విడుచుటకు రతి పరాజ్ముఖుఁడు గాక రపణంబు లేదు (॥పాప॥) సరిలేనిమమకారజలధి దాఁటిఁనఁగాని అరుదైన నిజసౌఖ్య మది వొందరాదు తిరువేంకటాచలాధిపునిఁ గొలిచినఁగాని పరగుబ్రహ్మనందపరుఁడుఁ దాఁగాఁడు English(||pallavi||) pābabuṇyamula rūbamu deha midi dīni- dībanaṁ baṇam̐giṁpam̐ dĕru vĕṁdu ledu (||pāba||) adiśhayaṁbaina dehabhimānamu dīra gadim̐gāni puṇyasaṁgadim̐ bŏṁdarādu madilonidehabhimānaṁbu viḍusuḍagu radi parājmukhum̐ḍu gāga rabaṇaṁbu ledu (||pāba||) sarilenimamagārajaladhi dām̐ṭim̐nam̐gāni arudaina nijasaukhya madi vŏṁdarādu tiruveṁkaḍāsalādhibunim̐ gŏlisinam̐gāni paragubrahmanaṁdabarum̐ḍum̐ dām̐gām̐ḍu