Title (Indic)నా రమణుఁడేలీఁ గాక నా వల పేటి కెంచీనే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నా రమణుఁడేలీఁ గాక నా వల పేటి కెంచీనే తారుకొన నిద్దరిఁ దా దగ్గరించఁ బొయ్యీనా (॥నారమణు॥) కాంతుఁడు రాకుండితేఁ గన్నీ రేల వచ్చీనే దొంతి నాతనిఁ దా నేమి తోడితెచ్చీనా చింత నేకతనాన నుంటే చెక్కు లేల చెమరించీ వంతున నాతఁ డీడకు వచ్చేటట్టు సేసీనా (॥నారమణు॥) పతి యిందు రాకుండితే ప్రాణ మేల కలఁగీనే గతియై యాతని న న్నొక్కటి సేసీనా చతురుఁడు చూడకుంటే జాలిమా లేల వుట్టీనే యితవై యాతనిని మా యింటికిఁ దెచ్చీనా (॥నారమణు॥) వీనుల నాయకుమాట వింటే మే నేల వొక్కీనే తా నాతని నాకిట్టే దక్కఁజేసీనా పానుపుపై నాతఁ డుంటే పైకొనీఁ దమక మేలే వూని శ్రీవేంకటపతిఁ బోకుండాఁ జేసీనా English(||pallavi||) nā ramaṇum̐ḍelīm̐ gāga nā vala peḍi kĕṁchīne tārugŏna niddarim̐ dā daggariṁcham̐ bŏyyīnā (||nāramaṇu||) kāṁtum̐ḍu rāguṁḍidem̐ gannī rela vachchīne dŏṁti nādanim̐ dā nemi toḍidĕchchīnā siṁta negadanāna nuṁṭe sĕkku lela sĕmariṁchī vaṁtuna nādam̐ ḍīḍagu vachcheḍaṭṭu sesīnā (||nāramaṇu||) padi yiṁdu rāguṁḍide prāṇa mela kalam̐gīne gadiyai yādani na nnŏkkaḍi sesīnā sadurum̐ḍu sūḍaguṁṭe jālimā lela vuṭṭīne yidavai yādanini mā yiṁṭigim̐ dĕchchīnā (||nāramaṇu||) vīnula nāyagumāḍa viṁṭe me nela vŏkkīne tā nādani nāgiṭṭe dakkam̐jesīnā pānububai nādam̐ ḍuṁṭe paigŏnīm̐ damaga mele vūni śhrīveṁkaḍabadim̐ boguṁḍām̐ jesīnā