Title (Indic)మూసి మూసి దాఁచనేలే మోహమెల్లాను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మూసి మూసి దాఁచనేలే మోహమెల్లాను ఆస యింత గలిగితే నండనే కూచుండవే (॥మూసి॥) కలువల వేసి గక్కనఁదల పంచనేలే చెలిమిసేసినచోట సిగ్గులేలే పలుకుతానే వట్టి పరవశ మందనేలే వలపంత గలిగితె వద్దనే కూచుండవె (॥మూసి॥) చేరి మాట లాడి యాడి చెమరించ నిఁకి నేలే సారె నవ్వుతా నిట్టె జంకించనేలే పూరకే విడె మిచ్చి వుమ్మగిలే దిది యాలే కారణ మింతగలిగితే గద్దెపైఁ గూచుండవే (॥మూసి॥) గుబ్బలు సోఁకఁగఁ బెనఁగి కొంకుచు లోఁగఁగ నేలే నిబ్బరానఁ గూడి చింత నీ కిఁక నేలే అబ్బురపలమేల్మంగ వాతఁడు శ్రీవేంకటేశుఁ డుబ్బు నీ కింతగలిగితే నురాఁన గూచుండువే English(||pallavi||) mūsi mūsi dām̐sanele mohamĕllānu āsa yiṁta galigide naṁḍane kūsuṁḍave (||mūsi||) kaluvala vesi gakkanam̐dala paṁchanele sĕlimisesinasoḍa siggulele palugudāne vaṭṭi paravaśha maṁdanele valabaṁta galigidĕ vaddane kūsuṁḍavĕ (||mūsi||) seri māḍa lāḍi yāḍi sĕmariṁcha nim̐ki nele sārĕ navvudā niṭṭĕ jaṁkiṁchanele pūrage viḍĕ michchi vummagile didi yāle kāraṇa miṁtagaligide gaddĕbaim̐ gūsuṁḍave (||mūsi||) gubbalu som̐kam̐gam̐ bĕnam̐gi kŏṁkusu lom̐gam̐ga nele nibbarānam̐ gūḍi siṁta nī kim̐ka nele abburabalamelmaṁga vādam̐ḍu śhrīveṁkaḍeśhum̐ ḍubbu nī kiṁtagaligide nurām̐na gūsuṁḍuve