Title (Indic)మాకేల అవుఁగాదన మగవాని తోడ నింత WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాకేల అవుఁగాదన మగవాని తోడ నింత నీకు ప్రియము గాకుంటే నీవు సేసేవా (॥మాకే॥) చేరి నాచేతనే వారి సేవలెల్లాఁ జేయించేవు నేరు పిది గాకుంటే నీవు సే సేవా సారె మాట మాటలను జగడాలు దీఇంచెవు నీరపము గాకుంటే నీవు చేసేనా (॥మాకే॥) జరయుచు మాచేత సంగడి మాటాడించేవు నెఱిఁ దగవు గాకుంటే నీవు సే సేవా గుఱులు బయటవేసి గుట్లెల్లా నెత్తిచ్చేవు నెఱజాణవు గాకుంటే నీవు సే సేవా (॥మాకే॥) ఆసలు వుట్టించి నన్ను నందరిలోఁ గూడితివి నీ సూటికి రాకుంటే నీవు సే సేవా వాసుల శ్రీ వేంకటేశ వన్నెలెల్లా నించితివి నే సమ్మతించకుండితే నీవు సే సేవా English(||pallavi||) māgela avum̐gādana magavāni toḍa niṁta nīgu priyamu gāguṁṭe nīvu sesevā (||māge||) seri nāsedane vāri sevalĕllām̐ jeyiṁchevu neru pidi gāguṁṭe nīvu se sevā sārĕ māḍa māḍalanu jagaḍālu dīiṁchĕvu nīrabamu gāguṁṭe nīvu sesenā (||māge||) jarayusu māseda saṁgaḍi māḍāḍiṁchevu nĕṟim̐ dagavu gāguṁṭe nīvu se sevā guṟulu bayaḍavesi guṭlĕllā nĕttichchevu nĕṟajāṇavu gāguṁṭe nīvu se sevā (||māge||) āsalu vuṭṭiṁchi nannu naṁdarilom̐ gūḍidivi nī sūḍigi rāguṁṭe nīvu se sevā vāsula śhrī veṁkaḍeśha vannĕlĕllā niṁchidivi ne sammadiṁchaguṁḍide nīvu se sevā