Title (Indic)మా పంతము లీడేరెను మనసొక్కటాయ నీకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మా పంతము లీడేరెను మనసొక్కటాయ నీకు దీపించె మీ వేడుకలు తేవే విడేలు (॥మాపం॥) తరుణి నీమతిలొన తలఁపులు దలకూడె నిరతి నీపతివచ్చె నీ యింటికి యిరవుగ నిదివో నిన్నిద్దరి గూరిచితిమి పరమోఁట లింకనేల పట్టవే విడేలు (॥మాపం॥) భామ నీ నోమిన నోము ఫలము చేకూడెను ప్రేమతో నిన్నీతఁడు పెండ్లాడెను గోమునఁ బానుపుమీఁదఁ గూచుండఁబెట్టితిమి యేమి మెచ్చే వెందాఁకాను యియ్యవే విడేలు (॥మాపం॥) కాంత నీ పిరుదులు కలవెల్లా నొనఁగూడె యింతలో శ్రీ వేంకటేశుఁ డేలె నిన్నును మంతనాన మీలో మీకు మచ్చికలు సేసితిమి సంతతము నిట్టె వొసఁగవే విడేలు English(||pallavi||) mā paṁtamu līḍerĕnu manasŏkkaḍāya nīgu dībiṁchĕ mī veḍugalu teve viḍelu (||mābaṁ||) taruṇi nīmadilŏna talam̐pulu dalagūḍĕ niradi nībadivachchĕ nī yiṁṭigi yiravuga nidivo ninniddari gūrisidimi paramom̐ṭa liṁkanela paṭṭave viḍelu (||mābaṁ||) bhāma nī nomina nomu phalamu segūḍĕnu premado ninnīdam̐ḍu pĕṁḍlāḍĕnu gomunam̐ bānubumīm̐dam̐ gūsuṁḍam̐bĕṭṭidimi yemi mĕchche vĕṁdām̐kānu yiyyave viḍelu (||mābaṁ||) kāṁta nī pirudulu kalavĕllā nŏnam̐gūḍĕ yiṁtalo śhrī veṁkaḍeśhum̐ ḍelĕ ninnunu maṁtanāna mīlo mīgu machchigalu sesidimi saṁtadamu niṭṭĕ vŏsam̐gave viḍelu