Title (Indic)కాదు గూడ దనరాదు కమ్మటి నీకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కాదు గూడ దనరాదు కమ్మటి నీకు ఆదిగొని రతి నిన్నే ఆయము లంటుదురు (॥కాదు॥) చనవు గలిగినాపె సణఁగులు రాల్చితే ననవు గలిగినాపె నవ్వఁ జూచును వొనర నీవిద్దరిని వొక్కటి సేయఁ జూచితే వెనుకొని నిన్నే తాను వెంగెము లాడుదురు (॥కాదు॥) సేసపెండ్లికూఁతురు చేతులు చాఁచితేను ఆసవడ్డ పెండ్లికూఁతు రడ్డాలు దొచ్చు వేసరక యిరుమేలా వెస నీవు గైకొంటే తాసువలె నీతోనే పంతాలు నెరపుదురు (॥కాదు॥) భూసతి నీసేవ సేసి బుజముపై నెక్కితేను శ్రీ సతి నీవురము మచ్చిక నెక్కెను ఆసల శ్రీ వేంకటేశ ఆపె నీపై నేలితివి మోసపోక తాము నీపై మోము చల్లుదురు English(||pallavi||) kādu gūḍa danarādu kammaḍi nīgu ādigŏni radi ninne āyamu laṁṭuduru (||kādu||) sanavu galiginābĕ saṇam̐gulu rālside nanavu galiginābĕ navvam̐ jūsunu vŏnara nīviddarini vŏkkaḍi seyam̐ jūside vĕnugŏni ninne tānu vĕṁgĕmu lāḍuduru (||kādu||) sesabĕṁḍligūm̐turu sedulu sām̐sidenu āsavaḍḍa pĕṁḍligūm̐tu raḍḍālu dŏchchu vesaraga yirumelā vĕsa nīvu gaigŏṁṭe tāsuvalĕ nīdone paṁtālu nĕrabuduru (||kādu||) bhūsadi nīseva sesi bujamubai nĕkkidenu śhrī sadi nīvuramu machchiga nĕkkĕnu āsala śhrī veṁkaḍeśha ābĕ nībai nelidivi mosaboga tāmu nībai momu salluduru