Title (Indic)జాణతనా లాడేవేలే జంపుగొల్లెతా వోరి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) జాణతనా లాడేవేలే జంపుగొల్లెతా వోరి ఆణిముత్యముల చల్ల లవి నీకుఁ గొల్లలా (॥జాణ॥) పోయవే కొసరుఁజల్ల బొంకుగొల్లెతా, వోరి మాయింటి చల్లేల నీకు మనసయ్యీరా మూయకువే చల్ల చాడిముచ్చు గొల్లెతా వోరి పోయవొ పోవొ మాచల్ల పులు సేల నీకును (॥జాణ॥) చిలుకవే గోరం జల్ల జిడ్డుగొల్లెతా వోరి పలచని చల్ల నీకు బాఁతిగాదురా కలఁచవే లోనిచల్ల గబ్బిగొల్లెతా వోరి తొలరా మా చల్లేల దొరవైతి నీకు (॥జాణ॥) అమ్మకువే చల్లలు వొయ్యారిగొల్లెతా వోరి క్రమ్మర మాతోడ నిట్టే గయ్యాళించేవు సొమ్మెలం బోయే వేలే సొంపుగొల్లెతా వోరి దిమ్మరి కోనేటిరాయ తిరమైతి నికును English(||pallavi||) jāṇadanā lāḍevele jaṁpugŏllĕdā vori āṇimutyamula salla lavi nīgum̐ gŏllalā (||jāṇa||) poyave kŏsarum̐jalla bŏṁkugŏllĕdā, vori māyiṁṭi sallela nīgu manasayyīrā mūyaguve salla sāḍimuchchu gŏllĕdā vori poyavŏ povŏ māsalla pulu sela nīgunu (||jāṇa||) silugave goraṁ jalla jiḍḍugŏllĕdā vori palasani salla nīgu bām̐tigādurā kalam̐save lonisalla gabbigŏllĕdā vori tŏlarā mā sallela dŏravaidi nīgu (||jāṇa||) ammaguve sallalu vŏyyārigŏllĕdā vori krammara mādoḍa niṭṭe gayyāḽiṁchevu sŏmmĕlaṁ boye vele sŏṁpugŏllĕdā vori dimmari koneḍirāya tiramaidi nigunu