Title (Indic)ఇంతకుమిక్కిలి సుద్దు లెరఁగము నేమైతే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇంతకుమిక్కిలి సుద్దు లెరఁగము నేమైతే బంతుల నున్నవి నీపైఁ బాయపుఁ గోరికలు (॥ఇంత॥) మెలుఁత చూపులనే మీల నెదురెక్కించే వలవేసితివి నీవు వలపులను సెలవుల నవ్వులనే చెలమలు దవ్వె నాపె యెలఇంపు మాటల నీ వీఁదులాడితివి (॥ఇంత॥) సతి చన్నుమొనలనే జక్కవపిట్టల రేఁచే తతి నురు లొడ్డితివి తమకముల కతకారి మాటలనే కణఁజాలు గట్టెనాపె రతిరాజు బండారాలు రతుల నించితివి (॥ఇంత॥) యింతి దననడపుల యేనుగల దీకొలిపె దొంతి కూటాల వయ్యాళి దోలితివి యింతలో శ్రీ వేంకటేశ యిద్దరముఁ గూడితిమి వింత చుట్టరికముల వియ్యా లందితివి English(||pallavi||) iṁtagumikkili suddu lĕram̐gamu nemaide baṁtula nunnavi nībaim̐ bāyabum̐ gorigalu (||iṁta||) mĕlum̐ta sūbulane mīla nĕdurĕkkiṁche valavesidivi nīvu valabulanu sĕlavula navvulane sĕlamalu davvĕ nābĕ yĕla̮iṁpu māḍala nī vīm̐dulāḍidivi (||iṁta||) sadi sannumŏnalane jakkavabiṭṭala rem̐se tadi nuru lŏḍḍidivi tamagamula kadagāri māḍalane kaṇam̐jālu gaṭṭĕnābĕ radirāju baṁḍārālu radula niṁchidivi (||iṁta||) yiṁti dananaḍabula yenugala dīgŏlibĕ dŏṁti kūḍāla vayyāḽi dolidivi yiṁtalo śhrī veṁkaḍeśha yiddaramum̐ gūḍidimi viṁta suṭṭarigamula viyyā laṁdidivi