Title (Indic)ఇద్దరి కోరికలును యేకమౌత గంటిమి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరి కోరికలును యేకమౌత గంటిమి పొద్దున విచ్చేయవయ్యా పొందు లొనగూడెను (॥ఇద్ద॥) వెలయ నేఁ జేసినవిన్నపాలెల్లా వింటివి యెలమితో వచ్చేనని యియ్యకొంటివి తలంచుక యేపొద్దూఁ జిత్తానఁ బెట్టుకుండవయ్య చెలియతో నన్నియునుఁ జెప్పవచ్చే మిఁకను (॥ఇద్ద॥) కైకొని సతియంపినకానుక లందుకొంటివి ఆకెకు నీవుడుగర లంపితివి జొకతో సింగారించు కచ్చొటి కిట్టె రావయ్య సేకరకముగానీరాక చెప్పివచ్చే మిఁకను (॥ఇద్ద॥) మావెంటనే వచ్చినీవు మగువతోఁ గూడితివి దేవులాయ నీకు నాపె తెల్లమిగాను యీవల విందాయితము యింట్లోఁ జేసీ నీకు శ్రీవేంకటేశ నీయింపు చెప్పివచ్చే మిఁకను English(||pallavi||) iddari korigalunu yegamauda gaṁṭimi pŏdduna vichcheyavayyā pŏṁdu lŏnagūḍĕnu (||idda||) vĕlaya nem̐ jesinavinnabālĕllā viṁṭivi yĕlamido vachchenani yiyyagŏṁṭivi talaṁchuga yebŏddūm̐ jittānam̐ bĕṭṭuguṁḍavayya sĕliyado nanniyunum̐ jĕppavachche mim̐kanu (||idda||) kaigŏni sadiyaṁpinagānuga laṁdugŏṁṭivi āgĕgu nīvuḍugara laṁpidivi jŏgado siṁgāriṁchu kachchŏḍi kiṭṭĕ rāvayya segaragamugānīrāga sĕppivachche mim̐kanu (||idda||) māvĕṁṭane vachchinīvu maguvadom̐ gūḍidivi devulāya nīgu nābĕ tĕllamigānu yīvala viṁdāyidamu yiṁṭlom̐ jesī nīgu śhrīveṁkaḍeśha nīyiṁpu sĕppivachche mim̐kanu