Title (Indic)ఇద్దరి కిద్దరే సరి యీడుకు జోడుకుఁ దగు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరి కిద్దరే సరి యీడుకు జోడుకుఁ దగు గద్దరికన్నులఁ జూడఁగలిగెఁగా మనకు (॥ఇద్ద॥) పంతపు చెలిచన్నులు పసిఁడికాంతులకు కాంతునిపీతాంబరపు కాంతులు సిరి దొంతుల చెలినీలపుతురుము కాంతులకు వంతుల మేనినీవర్ణము సరి (॥ఇద్ద॥) జలజాక్షివెలలేని జఘనచక్రమునకు చలమరివలకేలిచక్రము సరి కులికేటి యీయింతికుత్తికశంఖమునకు చలివాయ రమణునిశంఖము సరి (॥ఇద్ద॥) కమలాక్షి శ్రీవేంకటపతిఁ గూడుటకు రమణుఁడంటిన సమరతులు సరి తమితోడ నిద్దరిక తారుకాణలై నట్టి - సముకపు మోహముల సంతసములు సరి English(||pallavi||) iddari kiddare sari yīḍugu joḍugum̐ dagu gaddarigannulam̐ jūḍam̐galigĕm̐gā managu (||idda||) paṁtabu sĕlisannulu pasim̐ḍigāṁtulagu kāṁtunibīdāṁbarabu kāṁtulu siri dŏṁtula sĕlinīlabudurumu kāṁtulagu vaṁtula meninīvarṇamu sari (||idda||) jalajākṣhivĕlaleni jaghanasakramunagu salamarivalagelisakramu sari kuligeḍi yīyiṁtiguttigaśhaṁkhamunagu salivāya ramaṇuniśhaṁkhamu sari (||idda||) kamalākṣhi śhrīveṁkaḍabadim̐ gūḍuḍagu ramaṇum̐ḍaṁṭina samaradulu sari tamidoḍa niddariga tārugāṇalai naṭṭi - samugabu mohamula saṁtasamulu sari