Title (Indic)గామిడిని నీవు కైలాటాలు వెట్టేనని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) గామిడిని నీవు కైలాటాలు వెట్టేనని యేమరించఁ జూచేవు యిద్దరము నొకటే (॥గామి॥) మంతనాన నేనీతో మాటలాడినవియెల్ల అంతరంగముగఁ జెప్పె ఆపె నాతోను మంతుకెక్కినట్టినీమతకాలే వేరుగాని ఇంతులము తొల్లే నేము నిద్దరమునొకటే (॥గామి॥) గుఱుతుగా నీవు నేనుఁ గూడినకూటములెల్లా యెఱుకగా నాపె నీ(నా?) తో యెచ్చరించెను నెఱవుగా నన్నిటానునీవే కపటివిగాని యెఱఁగ మామేలెల్లా నిద్దరము నొకటే (॥గామి॥) చెప్పరానిమనలోని నేసుకొంటి బాసలెల్లా చప్పిడించ కాపె నాతో సన్న సేసెను ముప్పిరి శ్రీవేంకటేశ మోహయించితి విద్దరికి యెప్పుడు నీపాలిటికి నిద్దరము నొక్కటే English(||pallavi||) gāmiḍini nīvu kailāḍālu vĕṭṭenani yemariṁcham̐ jūsevu yiddaramu nŏgaḍe (||gāmi||) maṁtanāna nenīdo māḍalāḍinaviyĕlla aṁtaraṁgamugam̐ jĕppĕ ābĕ nādonu maṁtugĕkkinaṭṭinīmadagāle verugāni iṁtulamu tŏlle nemu niddaramunŏgaḍe (||gāmi||) guṟudugā nīvu nenum̐ gūḍinagūḍamulĕllā yĕṟugagā nābĕ nī(nā?) to yĕchchariṁchĕnu nĕṟavugā nanniḍānunīve kabaḍivigāni yĕṟam̐ga māmelĕllā niddaramu nŏgaḍe (||gāmi||) sĕpparānimanaloni nesugŏṁṭi bāsalĕllā sappiḍiṁcha kābĕ nādo sanna sesĕnu muppiri śhrīveṁkaḍeśha mohayiṁchidi viddarigi yĕppuḍu nībāliḍigi niddaramu nŏkkaḍe