Title (Indic)ఎచ్చరిక మఱవకు మిన్నిటానమ్మ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎచ్చరిక మఱవకు మిన్నిటానమ్మ విచ్చనవిడాయ నీకు వేడుకలమ్మా (॥ఎచ్చరి॥) మితిమీరి సోబనాలమీఁద నీవు నడవఁగ నతఁడు కైలాగిచ్చీ నదిగోవమ్మా రతిసేసి అలసిన రమణివి తొలుతనే చతురునికిని నీకు జతనమమ్మ (॥ఎచ్చరి॥) మేడయెక్కి అలసి నీమేను చెమరించఁగాను ఆడ సురటి విసరీ నదిగోవమ్మా వాడుదేరె వదనము వనితవందుకుఁ దోడు యీడుజోడయ్యినది మీకు నెడపరాకమ్మ (॥ఎచ్చరి॥) చప్పరమాళిగెలోన సరిఁ బవళించే నీకు నప్పుడే తాఁ దొడచాఁచీ నదిగోవమ్మా కప్పి శ్రీ వెంకటేశుఁడు కలసె నివ్వెరగైతి రెప్పుడు మరవకుఁడీయెన్నికలోయమ్మా English(||pallavi||) ĕchchariga maṟavagu minniḍānamma vichchanaviḍāya nīgu veḍugalammā (||ĕchchari||) midimīri sobanālamīm̐da nīvu naḍavam̐ga nadam̐ḍu kailāgichchī nadigovammā radisesi alasina ramaṇivi tŏludane sadurunigini nīgu jadanamamma (||ĕchchari||) meḍayĕkki alasi nīmenu sĕmariṁcham̐gānu āḍa suraḍi visarī nadigovammā vāḍuderĕ vadanamu vanidavaṁdugum̐ doḍu yīḍujoḍayyinadi mīgu nĕḍabarāgamma (||ĕchchari||) sapparamāḽigĕlona sarim̐ bavaḽiṁche nīgu nappuḍe tām̐ dŏḍasām̐sī nadigovammā kappi śhrī vĕṁkaḍeśhum̐ḍu kalasĕ nivvĕragaidi rĕppuḍu maravagum̐ḍīyĕnnigaloyammā