Title (Indic)ఏ నిన్ను దూరక నెవ్వరి దూరుదు నీ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏ నిన్ను దూరక నెవ్వరి దూరుదు నీ- వాని నన్నొకయింత వదలక నను నేలవలదా (॥ఏని॥) అపరాధిఁగనక నన్నరసి కావుమని అపరిమితపుభయ మంది నీకు శరణంటిఁగాక నెపములేక నన్ను నీకుఁ గావఁగ నేల అపవర్గరూప దయాంబుధి తిరువేంకటాధిపా (॥ఏని॥) ఘనపాపిఁ గనక నీకరుణ గోరి నీ- వనవరతము నాయాతుమ విహరించుమంటిఁ గాక యెనసి నన్నుఁ గాచు టేమి యరుదు నీకు- ననఘుఁడ పరమతత్త్వానంద తిరువేంకటాధిప English(||pallavi||) e ninnu dūraga nĕvvari dūrudu nī- vāni nannŏgayiṁta vadalaga nanu nelavaladā (||eni||) abarādhim̐ganaga nannarasi kāvumani abarimidabubhaya maṁdi nīgu śharaṇaṁṭim̐gāga nĕbamulega nannu nīgum̐ gāvam̐ga nela abavargarūba dayāṁbudhi tiruveṁkaḍādhibā (||eni||) ghanabābim̐ ganaga nīgaruṇa gori nī- vanavaradamu nāyāduma vihariṁchumaṁṭim̐ gāga yĕnasi nannum̐ gāsu ṭemi yarudu nīgu- nanaghum̐ḍa paramadattvānaṁda tiruveṁkaḍādhiba