Title (Indic)ఆశాబద్ధుఁడనై యలసి నిన్నుఁ గడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆశాబద్ధుఁడనై యలసి నిన్నుఁ గడు- గాసిఁ బెట్టినవాఁడఁ గాను (॥ఆశా॥) ఘనకర్మపరుఁడనై కర్మరూపునిఁ జేయ నిను దూరి భారము నీకుఁ గట్టినవాఁడఁ గాను పనిలేని దుఃఖలంపటుఁడనై దుఃఖము గనుపించకుమని కడువేఁడినవాఁడఁ గాను (॥ఆశా॥) శ్రీవేంకటగిరి దేవేశ నాకిది గావలె ననువాఁడఁ గాను కావలసినయవి గదిసిననవి నాకు గావను మనుజుండఁగాను English(||pallavi||) āśhābaddhum̐ḍanai yalasi ninnum̐ gaḍu- gāsim̐ bĕṭṭinavām̐ḍam̐ gānu (||āśhā||) ghanagarmabarum̐ḍanai karmarūbunim̐ jeya ninu dūri bhāramu nīgum̐ gaṭṭinavām̐ḍam̐ gānu panileni duḥkhalaṁpaḍum̐ḍanai duḥkhamu ganubiṁchagumani kaḍuvem̐ḍinavām̐ḍam̐ gānu (||āśhā||) śhrīveṁkaḍagiri deveśha nāgidi gāvalĕ nanuvām̐ḍam̐ gānu kāvalasinayavi gadisinanavi nāgu gāvanu manujuṁḍam̐gānu