Title (Indic)ఆన లేల పెట్టుకొనే వప్పటి నీవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆన లేల పెట్టుకొనే వప్పటి నీవు లోనై నే నీ కుండితే లోకమైనా మెచ్చునా (॥॥) మచ్చికతో నాపె యింట మాపు దాఁ కా నుండి వచ్చి నచ్చుల నా మన నెట్టు నమ్మించేవు అచ్చపు మగవాఁ డవు అంగనతో నొంటి నుంటే నెచ్చెలులైనా నిన్ను నింద లాడకుందురా (॥॥) చేతులార నాపె చేత సేవ సేయించుకొంటానే నాతో నిజా లెట్టు నడపించేవు రాతి రొక్కమంచముపై రామా నీవు నుంటి రంటే ఆతలీతలివారలు ఆడుకోక వుందురా (॥॥) గౌరవించే నంటా నాఁ పెఁ గౌఁగిలించుకొంటానే యేర శ్రీ వేంకటేశ నా కెట్టు బొంకేవు సారె నలమేల్మంగను సరికి సరిఁ గూడితి వీ రీతికిఁ బొరుగువా రిటు నవ్వకుందురా. English(||pallavi||) āna lela pĕṭṭugŏne vappaḍi nīvu lonai ne nī kuṁḍide logamainā mĕchchunā (||||) machchigado nābĕ yiṁṭa mābu dām̐ kā nuṁḍi vachchi nachchula nā mana nĕṭṭu nammiṁchevu achchabu magavām̐ ḍavu aṁganado nŏṁṭi nuṁṭe nĕchchĕlulainā ninnu niṁda lāḍaguṁdurā (||||) sedulāra nābĕ seda seva seyiṁchugŏṁṭāne nādo nijā lĕṭṭu naḍabiṁchevu rādi rŏkkamaṁchamubai rāmā nīvu nuṁṭi raṁṭe ādalīdalivāralu āḍugoga vuṁdurā (||||) gauraviṁche naṁṭā nām̐ pĕm̐ gaum̐giliṁchugŏṁṭāne yera śhrī veṁkaḍeśha nā kĕṭṭu bŏṁkevu sārĕ nalamelmaṁganu sarigi sarim̐ gūḍidi vī rīdigim̐ bŏruguvā riḍu navvaguṁdurā.