Title (Indic)ఆఁటదాన నవుట తప్పా అంతేకాదా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆఁటదాన నవుట తప్పా అంతేకాదా ఆటపాటలాయ బదు కంతేకాదా (॥ఆట॥) కొంగువట్టి తియ్యఁగాను గోరుదాఁకి యిందరిలో అంగమెల్లాఁ బులకించె నంతేకాదా వుంగిటిగా మగనాలి కుండరాదా వూరి లోన అంగభంగాలఁబెట్టెవు అంతేకాదా (॥ఆట॥) మేరమీరి నగఁగాను మీఁదమీఁద జెక్కులెల్లా ఆరితేరి చెమరించె నంతేకాదా వూరికే వోయమ్మ నీకు వుండవయ్య వెఱతుము ఆరవితాప మందించే వంతేకాదా (॥ఆట॥) ఆకుమడిచి కొమ్మంటా ఆనవెట్టే వండనుండి ఆకడివారు చూచేరు అంతేకాదా చేకొని శ్రీవేంకటేశ చేయిమీరి కూడితివి ఆకెసుద్దులు చెప్పేవు అంతేకాదా English(||pallavi||) ām̐ṭadāna navuḍa tappā aṁtegādā āḍabāḍalāya badu kaṁtegādā (||āḍa||) kŏṁguvaṭṭi tiyyam̐gānu gorudām̐ki yiṁdarilo aṁgamĕllām̐ bulagiṁchĕ naṁtegādā vuṁgiḍigā maganāli kuṁḍarādā vūri lona aṁgabhaṁgālam̐bĕṭṭĕvu aṁtegādā (||āḍa||) meramīri nagam̐gānu mīm̐damīm̐da jĕkkulĕllā ārideri sĕmariṁchĕ naṁtegādā vūrige voyamma nīgu vuṁḍavayya vĕṟadumu āravidāba maṁdiṁche vaṁtegādā (||āḍa||) āgumaḍisi kŏmmaṁṭā ānavĕṭṭe vaṁḍanuṁḍi āgaḍivāru sūseru aṁtegādā segŏni śhrīveṁkaḍeśha seyimīri kūḍidivi āgĕsuddulu sĕppevu aṁtegādā