Title (Indic)ఆతని చిత్తము మఱి యట్టే నా భాగ్యము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతని చిత్తము మఱి యట్టే నా భాగ్యము నాతులాల పతికి విన్నప మిట్టే సేయరే (॥॥) చిగురు మోవి మీఁదఁ జిప్పిలఁగాఁ దేనెలు వొగరు మాటలాడ నొనగూడునా మొగమోటములు నాకు ముంచుకోఁగాఁ బతితోను తగవులు పచరించఁ దలకూడునా (॥॥) కన్నుల నాతనిఁ జూచే కాంక్షలు నిండుండఁ గాను సన్న బొమ్మజం కెనలు సమకూడునా చిన్ని సెలవుల నాకు చిఱునవ్వులు రాఁగాను కన్నెనైన నాకు నలుకలు నేఁడు దగునా (॥॥) పక్కనఁ జన్నులమీఁ ది పయ్యద జారఁగాను యెక్కడ లేని సిగ్గు లింక వచ్చునా గక్కనను శ్రీ వేంకటేశుఁ డు నన్నుఁగూడె తక్కించి తప్పు లెంచఁ దలకూడునా English(||pallavi||) ādani sittamu maṟi yaṭṭe nā bhāgyamu nādulāla padigi vinnaba miṭṭe seyare (||||) siguru movi mīm̐dam̐ jippilam̐gām̐ denĕlu vŏgaru māḍalāḍa nŏnagūḍunā mŏgamoḍamulu nāgu muṁchugom̐gām̐ badidonu tagavulu pasariṁcham̐ dalagūḍunā (||||) kannula nādanim̐ jūse kāṁkṣhalu niṁḍuṁḍam̐ gānu sanna bŏmmajaṁ kĕnalu samagūḍunā sinni sĕlavula nāgu siṟunavvulu rām̐gānu kannĕnaina nāgu nalugalu nem̐ḍu dagunā (||||) pakkanam̐ jannulamīm̐ di payyada jāram̐gānu yĕkkaḍa leni siggu liṁka vachchunā gakkananu śhrī veṁkaḍeśhum̐ ḍu nannum̐gūḍĕ takkiṁchi tappu lĕṁcham̐ dalagūḍunā