Title (Indic)చిరునవ్వే నవ్వుతూ నా కోసం వస్తావని WorkOy! Year2009 LanguageTelugu Credits Role Artist Music Yuvan Shankar Raja Performer Siddhaardha Writer Vanamaali LyricsTeluguపల్లవి: చిరునవ్వే నవ్వుతూ నా కోసం వస్తావని చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావని నిను వెతికానే నన్నే తాకే గాలుల్నే ఆరా తీస్తూ నిలుచున్నానే నీకై వేచే తీరాన్నే ఆరాదీస్తూ ప్రతి జన్మ నీతోనే I am waiting for you Baby ప్రతి జన్మ నీతోనే I am waiting for you Baby... ఓఓఓఓఓ చిరునవ్వే నవ్వుతూ నా కోసం వస్తావని చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావని చరణం 1: నువ్వు నేను ఏకం అయ్యే ప్రేమల్లోనా.. ఓ.. పొంగే ప్రళయం నిన్నూ నన్నూ వంచించేనా పువ్వే ముళ్ళై కాటేస్తోందా నీరే నిప్పై కాల్చేస్తోందా.. ఆ.. విధినైనా వెలేయనా నిను గెలిచేయనా నీకోసం నిరీక్షణా ఓఓఓఓఓ I am waiting for you Baby ప్రతి జన్మ నీతోనే I am waiting for you Baby.. ఓఓఓఓఓ చరణం 2: ప్రేమనే ఒకే మాటే ఆమెలో గతించిందా వీడని భయం ఏదో గుండెనే తొలుస్తోందా ఆ ఊహే తన మదిలో కలతలే రేపెనా విధినైనా వెలేయనా నిను గెలిచేయనా నీకోసం నిరీక్షణా ఓఓఓఓఓ I am waiting for you Baby చిరునవ్వే నవ్వుతూ నా కోసం వస్తావని చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావని నిను వెతికానే నన్నే తాకే గాలుల్నే ఆరా తీస్తూ నిలుచున్నానే నీకై వేచే తీరాన్నే ఆరాదీస్తూ ప్రతి జన్మ నీతోనే I am waiting for you Baby ప్రతి జన్మ నీతోనే I am waiting for you Baby Englishpallavi: sirunavve navvudū nā kosaṁ vastāvani sigurāśhe rebudū nī premanu tĕstāvani ninu vĕdigāne nanne tāge gālulne ārā tīstū nilusunnāne nīgai vese tīrānne ārādīstū pradi janma nīdone I am waiting for you Baby pradi janma nīdone I am waiting for you Baby... ooooo sirunavve navvudū nā kosaṁ vastāvani sigurāśhe rebudū nī premanu tĕstāvani saraṇaṁ 1: nuvvu nenu egaṁ ayye premallonā.. o.. pŏṁge praḽayaṁ ninnū nannū vaṁchiṁchenā puvve muḽḽai kāḍestoṁdā nīre nippai kālsestoṁdā.. ā.. vidhinainā vĕleyanā ninu gĕliseyanā nīgosaṁ nirīkṣhaṇā ooooo I am waiting for you Baby pradi janma nīdone I am waiting for you Baby.. ooooo saraṇaṁ 2: premane ŏge māḍe āmĕlo gadiṁchiṁdā vīḍani bhayaṁ edo guṁḍĕne tŏlustoṁdā ā ūhe tana madilo kaladale rebĕnā vidhinainā vĕleyanā ninu gĕliseyanā nīgosaṁ nirīkṣhaṇā ooooo I am waiting for you Baby sirunavve navvudū nā kosaṁ vastāvani sigurāśhe rebudū nī premanu tĕstāvani ninu vĕdigāne nanne tāge gālulne ārā tīstū nilusunnāne nīgai vese tīrānne ārādīstū pradi janma nīdone I am waiting for you Baby pradi janma nīdone I am waiting for you Baby