Title (Indic)నన్నొదిలీ నీడ వెళ్ళిపోతోందా WorkOy! Year2009 LanguageTelugu Credits Role Artist Music Yuvan Shankar Raja Performer Shamkar raaja Writer Vanamaali LyricsTeluguపల్లవి: నన్నొదిలీ నీడ వెళ్ళిపోతోందా కన్నొదిలీ చూపు వెల్లిపోతుందా వేకువనే సందె వాలిపొతోందే చీకటిలో ఉదయం ఉండి పొయిందే నా ఎదనే తొలిచిన గురుతిక నిను తెస్తుందా నీ జతలో గడిపిన బతుకిక బలి అవుతుందా నువ్వుంటే నేనుంటా ప్రేమా.. పోవొద్దే.. పోవొద్దే.. ప్రేమా నన్నొదిలీ నీడ వెళ్ళిపోతోందా కన్నొదిలీ చూపు వెల్లిపోతుందా చరణం 1: ఇన్నినాళ్ళు నీ వెంటే సాగుతున్న నా పాదం వెంట పడిన అడుగేదంటుందే... ఓఓఓ.. నిన్న దాక నీ రూపం నింపుకున్న కనుపాపే నువ్వు లేక నను నిలదీస్తుందే కోరుకున్న జీవితమే చేరువైన ఈ క్షణమే జాలి లేని విధి రాతే శాపమైనదే.. మరు జన్మే ఉన్నదంటె బ్రహ్మ నైన అడిగేదొకటే కనమంటా మమ్ము తన ఆటలిక సాగని చోటే నువ్వుంటే నేనుంటా ప్రేమా.. పోవొద్దే.. పోవొద్దే.. ప్రేమా నువ్వుంటే నేనుంటా ప్రేమా... పోవొద్దే.. పోవొద్దే.. ప్రేమా Englishpallavi: nannŏdilī nīḍa vĕḽḽibodoṁdā kannŏdilī sūbu vĕlliboduṁdā veguvane saṁdĕ vālibŏdoṁde sīgaḍilo udayaṁ uṁḍi pŏyiṁde nā ĕdane tŏlisina gurudiga ninu tĕstuṁdā nī jadalo gaḍibina badugiga bali avuduṁdā nuvvuṁṭe nenuṁṭā premā.. povŏdde.. povŏdde.. premā nannŏdilī nīḍa vĕḽḽibodoṁdā kannŏdilī sūbu vĕlliboduṁdā saraṇaṁ 1: innināḽḽu nī vĕṁṭe sāgudunna nā pādaṁ vĕṁṭa paḍina aḍugedaṁṭuṁde... ooo.. ninna dāga nī rūbaṁ niṁpugunna kanubābe nuvvu lega nanu niladīstuṁde korugunna jīvidame seruvaina ī kṣhaṇame jāli leni vidhi rāde śhābamainade.. maru janme unnadaṁṭĕ brahma naina aḍigedŏgaḍe kanamaṁṭā mammu tana āḍaliga sāgani soḍe nuvvuṁṭe nenuṁṭā premā.. povŏdde.. povŏdde.. premā nuvvuṁṭe nenuṁṭā premā... povŏdde.. povŏdde.. premā