Title (Indic)176 బీచ్ హౌసు లో ప్రేమ దేవతా WorkOy! Year2009 LanguageTelugu Credits Role Artist Music Yuvan Shankar Raja LyricsTeluguపల్లవి: 176 బీచ్ హౌసు లో ప్రేమ దేవతా ఎల్లో చూడిదార్ వైట్ చున్నితో దోచె నా ఎద ఓయ్ ఓయ్ అంటు కాజువల్ గా పిలిచెరో ఓయ్ ఓయ్ ట్వంటి సార్లు కల్లో కలిసెరో ఓయ్ ఓయ్ ఎంప్టీ గుండెనిండ నిలిచెరో ఓయ్ ఓయ్ ఓ ఓ ఓ.. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నాలో కలిగే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నన్ను కలిపే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నాకే దొరికే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నన్ను కొరికే 176 బీచ్ హౌసు లో ప్రేమ దేవతా.. చరణం 1: కోపంలోన బ్యూటిఫుల్.. చేతల్లోన డ్యూటిఫుల్.. మాటల్లోన ఫండమెంటల్ అన్నిట్లోన కేపబుల్.. అందర్లోన కేర్ఫుల్.. లవ్వే లేని సెంటిమెంటల్ సినిమాలో మెరిసేటి పాప.. సిటి లోన దొరకదురా నిజంగానే తగిలెను తార.. వైజాగు నగరపు చివరన చల్ చల్ జరిగే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ జిల్ కలిగే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ పల్ పల్ పెరిగే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ పైకెదిగే చరణం 2: హే..హే.. డబ్బంటేనే అలర్జీ.. భక్తంటేనే ఎనర్జీ.. నమ్ముతుంది న్యూమరాలజి ఇంటిముందు నర్సరీ.. అంటనీదు అల్లరీ.. ఒప్పుకోదు హ్యూమరాలజీ ఉండాల్సింది తన బోర్డర్లో.. చేరాల్సింది మిలిటరిలో ఏదో వుంది సొంపే తనలో.. లాగింది మనసును చిటికెలో సం సం వరమే.. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ వా.. వరమే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఒ ఒ క్షణమే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఓ యుగమే.. 176 బీచ్ హౌసు లో ప్రేమ దేవతా ఎల్లో చూడిదార్ వైట్ చున్నితో దోచె నా ఎద ఓయ్ ఓయ్ అంటు కాజువల్ గా పిలిచెరో ఓయ్ ఓయ్ ట్వంటి సార్లు కల్లో కలిసెరో ఓయ్ ఓయ్ ఎంప్టీ గుండెనిండ నిలిచెరో ఓయ్ ఓయ్ ఓ ఓ ఓ.. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నాలో కలిగే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నన్ను కలిపే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నాకే దొరికే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నన్ను కొరికే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నాలో కలిగే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నన్ను కలిపే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నాకే దొరికే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నన్ను కొరికే Englishpallavi: 176 bīch hausu lo prema devadā ĕllo sūḍidār vaiṭ sunnido dosĕ nā ĕda oy oy aṁṭu kājuval gā pilisĕro oy oy ṭvaṁṭi sārlu kallo kalisĕro oy oy ĕṁpṭī guṁḍĕniṁḍa nilisĕro oy oy o o o.. lav ĕṭ phasṭ saiṭ nālo kalige lav ĕṭ phasṭ saiṭ nannu kalibe lav ĕṭ phasṭ saiṭ nāge dŏrige lav ĕṭ phasṭ saiṭ nannu kŏrige 176 bīch hausu lo prema devadā.. saraṇaṁ 1: kobaṁlona byūḍiphul.. sedallona ḍyūḍiphul.. māḍallona phaṁḍamĕṁṭal anniṭlona kebabul.. aṁdarlona kerphul.. lavve leni sĕṁṭimĕṁṭal sinimālo mĕriseḍi pāba.. siḍi lona dŏragadurā nijaṁgāne tagilĕnu tāra.. vaijāgu nagarabu sivarana sal sal jarige lav ĕṭ phasṭ saiṭ jil kalige lav ĕṭ phasṭ saiṭ pal pal pĕrige lav ĕṭ phasṭ saiṭ paigĕdige saraṇaṁ 2: he..he.. ḍabbaṁṭene alarjī.. bhaktaṁṭene ĕnarjī.. nammuduṁdi nyūmarālaji iṁṭimuṁdu narsarī.. aṁṭanīdu allarī.. ŏppugodu hyūmarālajī uṁḍālsiṁdi tana borḍarlo.. serālsiṁdi miliḍarilo edo vuṁdi sŏṁpe tanalo.. lāgiṁdi manasunu siḍigĕlo saṁ saṁ varame.. lav ĕṭ phasṭ saiṭ vā.. varame lav ĕṭ phasṭ saiṭ ŏ ŏ kṣhaṇame lav ĕṭ phasṭ saiṭ o yugame.. 176 bīch hausu lo prema devadā ĕllo sūḍidār vaiṭ sunnido dosĕ nā ĕda oy oy aṁṭu kājuval gā pilisĕro oy oy ṭvaṁṭi sārlu kallo kalisĕro oy oy ĕṁpṭī guṁḍĕniṁḍa nilisĕro oy oy o o o.. lav ĕṭ phasṭ saiṭ nālo kalige lav ĕṭ phasṭ saiṭ nannu kalibe lav ĕṭ phasṭ saiṭ nāge dŏrige lav ĕṭ phasṭ saiṭ nannu kŏrige lav ĕṭ phasṭ saiṭ nālo kalige lav ĕṭ phasṭ saiṭ nannu kalibe lav ĕṭ phasṭ saiṭ nāge dŏrige lav ĕṭ phasṭ saiṭ nannu kŏrige