Title (Indic)సిరిమల్లె వానా .. పడుతోంది లోన WorkVaana Year2008 LanguageTelugu Credits Role Artist Music Kamalaagar Performer K.S. Chitra Performer Ramjit Writer Sirivennela Seetharama Sastry LyricsTeluguపల్లవి: సిరిమల్లె వానా .. పడుతోంది లోన .. కనిపించదే కంటికి వడగళ్ళ వానా .. ఉరిమింది వీణా .. వినిపించదే జంటకి తడిసే తరుణాన .. గొడుగై నే లేనా .. సిరిమల్లే చరణం 1: వల అనుకోనా .. వలపనుకోనా .. కలిపిన ఈ బంధం వలదనుకున్నా .. వరమనుకున్నా .. తమరికి నే సొంతం చినుకై వచ్చావే .. వరదై ముంచావే .. సిరిమల్లే చరణం 2: చిలిపిగా ఆడి .. చెలిమికి ఓడి .. గెలిచా నీ పైనా తగువుకి చేరి .. తలపుగా మారి .. నిలిచా నీ లోనా మనసే ఈ వింతా .. మునుపే చూసిందా .. సిరిమల్లే Englishpallavi: sirimallĕ vānā .. paḍudoṁdi lona .. kanibiṁchade kaṁṭigi vaḍagaḽḽa vānā .. urimiṁdi vīṇā .. vinibiṁchade jaṁṭagi taḍise taruṇāna .. gŏḍugai ne lenā .. sirimalle saraṇaṁ 1: vala anugonā .. valabanugonā .. kalibina ī baṁdhaṁ valadanugunnā .. varamanugunnā .. tamarigi ne sŏṁtaṁ sinugai vachchāve .. varadai muṁchāve .. sirimalle saraṇaṁ 2: silibigā āḍi .. sĕlimigi oḍi .. gĕlisā nī painā taguvugi seri .. talabugā māri .. nilisā nī lonā manase ī viṁtā .. munube sūsiṁdā .. sirimalle