Title (Indic)తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక#T WorkSontham Year2002 LanguageTelugu Credits Role Artist Music Devi Sri Prasad Performer Sumamgali LyricsTeluguపల్లవి: తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెలమెల్లగా నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక నవ్వుతాడో ఏమిటో అని బయటపడలేక ఎలా ఎలా దాచి ఉంచేది.. ఎలా ఎలా దాన్ని ఆపేది తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెలమెల్లగా చరణం 1: అతడు ఎదురైతే ఏదో జరిగిపోతోంది పెదవి చివరే పలకరింపు నిలచిపోతోంది కొత్త నేస్తం కాదుగా ఇంత కంగారెందుకు ఇంతవరకు లేదుగా ఇపుడు ఏమైందో కనివిని ఎరుగని చిలిపి అలజడి నిలుపలేక తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెలమెల్లగా చరణం 2: గుండె లోతుల్లో ఏదో బరువు పెరిగింది తడిమి చూస్తే అతని తలపే నిండి పొయుంది నిన్నదాక ఎప్పుడు నన్ను తాకేటప్పుడు గుండెలో ఈ చప్పుడు నేను వినలేదే అలగవే హృదయమా అనుమతైనా అడగలేదని తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెలమెల్లగా నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక నవ్వుతాడో ఏమిటో అని బయట పడలేక ఎలా ఎలా దాచి ఉంచేది.. ఎలా ఎలా దాన్ని ఆపేది కలవనా కలవనా నేస్తమా అలవాటుగా పిలవనా పిలవనా ప్రియతమా అని కొత్తగా.. Englishpallavi: tĕlusunā tĕlusunā manasugi tŏli kadaliga aḍaganā aḍaganā adaḍini mĕlamĕllagā nammudāḍo nammaḍo ani telsugolega navvudāḍo emiḍo ani bayaḍabaḍalega ĕlā ĕlā dāsi uṁchedi.. ĕlā ĕlā dānni ābedi tĕlusunā tĕlusunā manasugi tŏli kadaliga aḍaganā aḍaganā adaḍini mĕlamĕllagā saraṇaṁ 1: adaḍu ĕduraide edo jarigibodoṁdi pĕdavi sivare palagariṁpu nilasibodoṁdi kŏtta nestaṁ kādugā iṁta kaṁgārĕṁdugu iṁtavaragu ledugā ibuḍu emaiṁdo kanivini ĕrugani silibi alajaḍi nilubalega tĕlusunā tĕlusunā manasugi tŏli kadaliga aḍaganā aḍaganā adaḍini mĕlamĕllagā saraṇaṁ 2: guṁḍĕ lodullo edo baruvu pĕrigiṁdi taḍimi sūste adani talabe niṁḍi pŏyuṁdi ninnadāga ĕppuḍu nannu tāgeḍappuḍu guṁḍĕlo ī sappuḍu nenu vinalede alagave hṛdayamā anumadainā aḍagaledani tĕlusunā tĕlusunā manasugi tŏli kadaliga aḍaganā aḍaganā adaḍini mĕlamĕllagā nammudāḍo nammaḍo ani telsugolega navvudāḍo emiḍo ani bayaḍa paḍalega ĕlā ĕlā dāsi uṁchedi.. ĕlā ĕlā dānni ābedi kalavanā kalavanā nestamā alavāḍugā pilavanā pilavanā priyadamā ani kŏttagā..