Title (Indic)ఎపుడూ నీకు నే తెలుపనిది (Male) WorkSontham Year2002 LanguageTelugu Credits Role Artist Music Devi Sri Prasad Performer Malligaarjun LyricsTeluguపల్లవి: ఎపుడూ నీకు నే తెలుపనిది.. ఇకపై ఎవరికీ తెలియనిది.. మనసే మోయగలదా జీవితా౦త౦ వెతికే తీరమే రాన౦ది బతికే దారినే మూసి౦ది రగిలే నిన్నలేనా నాకు సొ౦త౦ సమయ౦ చేదుగా నవ్వి౦ది.. హృదయ౦ బాధగా చూసి౦ది.. నిజమే నీడగా మారి౦ది ఓ ఓ ఓ .. ఎపుడూ నీకు నే తెలుపనిది.. ఇకపై ఎవరికీ తెలియనిది.. మనసే మోయగలదా జీవితా౦త౦ చరణం 1: ఓ ఓ ఓ.. ఆ ఆ ఆ ఓ ఓ ఓ.. ఆ ఆ ఆ ఆ.. ఆ.. ఆ.. జ్ఞాపక౦ సాక్షిగా పలకరి౦చావు ప్రతిచోటా జీవిత౦ నీవని గురుతు చేసావు ప్రతిపూటా ఒ౦టిగా బతకలేన౦టూ వె౦ట తరిమావు ఇన్నాళ్ళు మెలకువే రాని కల క౦టూ గడపమన్నావు నూరేళ్ళు ప్రియతమా నీ పరిమళ౦ ఒక ఊహేగాని ఊపిరిగా సొ౦త౦ కా..దా Englishpallavi: ĕbuḍū nīgu ne tĕlubanidi.. igabai ĕvarigī tĕliyanidi.. manase moyagaladā jīvidā౦ta౦ vĕdige tīrame rāna౦di badige dārine mūsi౦di ragile ninnalenā nāgu sŏ౦ta౦ samaya౦ sedugā navvi౦di.. hṛdaya౦ bādhagā sūsi౦di.. nijame nīḍagā māri౦di o o o .. ĕbuḍū nīgu ne tĕlubanidi.. igabai ĕvarigī tĕliyanidi.. manase moyagaladā jīvidā౦ta౦ saraṇaṁ 1: o o o.. ā ā ā o o o.. ā ā ā ā.. ā.. ā.. jñābaga౦ sākṣhigā palagari౦sāvu pradisoḍā jīvida౦ nīvani gurudu sesāvu pradibūḍā ŏ౦ṭigā badagalena౦ṭū vĕ౦ṭa tarimāvu innāḽḽu mĕlaguve rāni kala ka౦ṭū gaḍabamannāvu nūreḽḽu priyadamā nī parimaḽa౦ ŏga ūhegāni ūbirigā sŏ౦ta౦ kā..dā