Title (Indic)ఎపుడూ నీకు నే తెలుపనిది (Female) WorkSontham Year2002 LanguageTelugu Credits Role Artist Music Devi Sri Prasad Performer Sumamgali LyricsTeluguపల్లవి: ఎపుడూ నీకు నే తెలుపనిది.. ఇకపై ఎవరికీ తెలియనిది.. మనసే మోయగలదా జీవితా౦త౦ వెతికే తీరమే రాన౦ది.. బతికే దారినే మూసి౦ది.. రగిలే నిన్నలేనా నాకు సొ౦త౦ సమయ౦ చేదుగా నవ్వి౦ది.. హృదయ౦ బాధగా చూసి౦ది.. నిజమే నీడగా మారి౦ది..ఈ..ఈ.. ఓ ఓ ఓ .. ఎపుడూ నీకు నే తెలుపనిది.. ఇకపై ఎవరికీ తెలియనిది.. మనసే మోయగలదా జీవితా౦త౦.. చరణం 1: గు౦డెలో ఆశని తెలుపనే లేదు నా మౌన౦ చూపులో భాషని చదవనే లేదు నీ స్నేహ౦ తలపులో నువ్వు కొలువున్నా కలుసుకోలేను ఎదరున్నా తెలిసి ఈ తప్పు చేస్తున్నా అడగవే ఒక్క సారైనా నేస్తమా నీ పరిచయ౦ కల కరిగి౦చేటి కన్నీటి వానే కా..దా.. Englishpallavi: ĕbuḍū nīgu ne tĕlubanidi.. igabai ĕvarigī tĕliyanidi.. manase moyagaladā jīvidā౦ta౦ vĕdige tīrame rāna౦di.. badige dārine mūsi౦di.. ragile ninnalenā nāgu sŏ౦ta౦ samaya౦ sedugā navvi౦di.. hṛdaya౦ bādhagā sūsi౦di.. nijame nīḍagā māri౦di..ī..ī.. o o o .. ĕbuḍū nīgu ne tĕlubanidi.. igabai ĕvarigī tĕliyanidi.. manase moyagaladā jīvidā౦ta౦.. saraṇaṁ 1: gu౦ḍĕlo āśhani tĕlubane ledu nā mauna౦ sūbulo bhāṣhani sadavane ledu nī sneha౦ talabulo nuvvu kŏluvunnā kalusugolenu ĕdarunnā tĕlisi ī tappu sestunnā aḍagave ŏkka sārainā nestamā nī parisaya౦ kala karigi౦seḍi kannīḍi vāne kā..dā..