Title (Indic)నువ్వేం మాయ చేసావోగాని ... WorkOkkadu Year2003 LanguageTelugu Credits Role Artist Music Manisharma Performer Shreya Ghoshal Writer Sirivennela Seetharama Sastry LyricsTeluguపల్లవి: నువ్వేం మాయ చేసావో కాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని క్షణం ఆగనంటోంది వోణి మరీ చిలిపిదీ వయసు బాణీ హయ్యా హయ్యారే హయ్యారే హయ్యా చిందులేస్తున్న ఈ అల్లరి ఓ సయ్యా సయ్యారే సయ్యారే సయ్యా ఎటు పోతుందో ఏమో మరి (2) చరణం 1: ఔరా పంచకల్యాణి పైనా వస్తాడంట యువరాజు అవునా నువ్వేమైనా చూసావా మైనా తెస్తున్నాడా ముత్యాల మేనా హయ్యా హయ్యారే హయ్యారే హయ్యా మొగలి పువ్వంటి మొగుడెవ్వరే ఓ సయ్యా సయ్యారే సయ్యారే సయ్యా మేళ తాళాల మనువెప్పుడే ఔరా పంచకళ్యాణి పైనా వస్తాడంట యువరాజు అవునా నువ్వేమైనా చూసావా మైనా తెస్తున్నాడా ముత్యాల మేనా చరణం 2: కలా నువ్వు ఏ చాటునున్నా అలా ఎంత కవ్వించుతున్నా ఇలా నిన్ను వెంటాడి రానా ఎలాగైన నిన్ను కలుసుకోనా హయ్యా హయ్యారే హయ్యారే హయ్యా ఆశ పడుతున్న ఈ నా మది ఓ సయ్యా సయ్యారే సయ్యారే సయ్యా అది తీరేది ఎపుడన్నది నువ్వేంమాయ చేసావోగాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్నీ క్షణం ఆగనంటోంది వోణీ మరీ చిలిపిదీ వయసు బాణీ Englishpallavi: nuvveṁ māya sesāvo kāni o manasā sĕppammā nijānni kṣhaṇaṁ āganaṁṭoṁdi voṇi marī silibidī vayasu bāṇī hayyā hayyāre hayyāre hayyā siṁdulestunna ī allari o sayyā sayyāre sayyāre sayyā ĕḍu poduṁdo emo mari (2) saraṇaṁ 1: aurā paṁchagalyāṇi painā vastāḍaṁṭa yuvarāju avunā nuvvemainā sūsāvā mainā tĕstunnāḍā mutyāla menā hayyā hayyāre hayyāre hayyā mŏgali puvvaṁṭi mŏguḍĕvvare o sayyā sayyāre sayyāre sayyā meḽa tāḽāla manuvĕppuḍe aurā paṁchagaḽyāṇi painā vastāḍaṁṭa yuvarāju avunā nuvvemainā sūsāvā mainā tĕstunnāḍā mutyāla menā saraṇaṁ 2: kalā nuvvu e sāḍununnā alā ĕṁta kavviṁchudunnā ilā ninnu vĕṁṭāḍi rānā ĕlāgaina ninnu kalusugonā hayyā hayyāre hayyāre hayyā āśha paḍudunna ī nā madi o sayyā sayyāre sayyāre sayyā adi tīredi ĕbuḍannadi nuvveṁmāya sesāvogāni o manasā sĕppammā nijānnī kṣhaṇaṁ āganaṁṭoṁdi voṇī marī silibidī vayasu bāṇī