Title (Indic)చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి WorkOkkadu Year2003 LanguageTelugu Credits Role Artist Music Manisharma Performer Sujaada Performer Udit Narayan Writer Sirivennela Seetharama Sastry LyricsTeluguపల్లవి: చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాల కేళి ఓ.. చూపవే నీతో తీసుకెళ్ళి ఎక్కడే వసంతాల కేళి చూపవే నీతో తీసుకెళ్ళి చరణం 1: ఆశా దీపికలై మెరిసే తారకలు చూసే దీపికలై విరిసే కోరికలు మనతో జతై సాగుతుంటే హో అడుగే అలై పొంగుతుంది ఆ ...చుట్టూ ఇంకా రేయున్నా అంతా కాంతే చూస్తున్నా ఎక్కడ ఎక్కడ ఎక్కడ వేకువ అంటూ రెక్కలు విప్పుకు ఎగిరే కళ్ళు దిక్కులు తెంచుకు దూసుకుపోతూ ఉంటే ఆపగలవా షికారులు కురిసే సుగంధాల హోలీ ఓ.. చూపదా వసంతాలకేళి కురిసే సుగంధాల హోలీ చూపదా వసంతాలకేళి చరణం 2: యమునా తీరాల కధ వినిపించేలా రాధామాధవుల జత కనిపించేలా పాడనీ వెన్నెల్లో ఈ వేళా చెవిలో సన్నాయి రాగంలా ఓ ...కలలే నిజమై అందేలా ఊగే ఊహల ఉయ్యాలా లాహిరి లాహిరి లాహిరి తారంగాల రాతిరి ఏదని ఈదే వేళ జాజిరి జాజిరి జాజిరి జానాపదంలా పొద్దే పలకరించాలి ఊపిరే ఉల్లాసంగా తుల్లీ హో.. చూపదా వసంతాల కేళి ఊపిరే ఉల్లాసంగా తుల్లీ హో.. చూపదా వసంతాల కేళి Englishpallavi: sĕppave sirugāli sallagā ĕdagilli sĕppave sirugāli sallagā ĕdagilli ĕkkaḍe vasaṁtāla keḽi o.. sūbave nīdo tīsugĕḽḽi ĕkkaḍe vasaṁtāla keḽi sūbave nīdo tīsugĕḽḽi saraṇaṁ 1: āśhā dībigalai mĕrise tāragalu sūse dībigalai virise korigalu manado jadai sāguduṁṭe ho aḍuge alai pŏṁguduṁdi ā ...suṭṭū iṁkā reyunnā aṁtā kāṁte sūstunnā ĕkkaḍa ĕkkaḍa ĕkkaḍa veguva aṁṭū rĕkkalu vippugu ĕgire kaḽḽu dikkulu tĕṁchugu dūsugubodū uṁṭe ābagalavā ṣhigārulu kurise sugaṁdhāla holī o.. sūbadā vasaṁtālageḽi kurise sugaṁdhāla holī sūbadā vasaṁtālageḽi saraṇaṁ 2: yamunā tīrāla kadha vinibiṁchelā rādhāmādhavula jada kanibiṁchelā pāḍanī vĕnnĕllo ī veḽā sĕvilo sannāyi rāgaṁlā o ...kalale nijamai aṁdelā ūge ūhala uyyālā lāhiri lāhiri lāhiri tāraṁgāla rādiri edani īde veḽa jājiri jājiri jājiri jānābadaṁlā pŏdde palagariṁchāli ūbire ullāsaṁgā tullī ho.. sūbadā vasaṁtāla keḽi ūbire ullāsaṁgā tullī ho.. sūbadā vasaṁtāla keḽi