Title (Indic)సాహసం శ్వాసగా సాగిపో సోదరా WorkOkkadu Year2003 LanguageTelugu Credits Role Artist Music Manisharma Performer Mallikhaarjun Writer Sirivennela Seetharama Sastry LyricsTeluguపల్లవి: సాహసం శ్వాసగా సాగిపో సోదరా సాగరం ఈదటం తేలికేం కాదురా చరణం 1: ఏ కోవెలో చేరాలని కలగన్న పూబాలకి..ఈ..ఈ సుడిగాలిలో సావాసమై దొరికింది ఈ పల్లకి..ఈ..ఈ ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలు...ఉ..ఉ... సాహసం శ్వాసగా సాగిపో సోదరా సాగరం ఈదటం తేలికేం కాదురా చరణం 2: కాలానికే తెలియాలిగా ముందున్న మలుపేమిటో పోరాటమే తేల్చాలిగా రానున్న గెలుపేమిటో ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలు..ఊ..ఊ... సాహసం శ్వాసగా... సాగిపో సోదరా... Englishpallavi: sāhasaṁ śhvāsagā sāgibo sodarā sāgaraṁ īdaḍaṁ teligeṁ kādurā saraṇaṁ 1: e kovĕlo serālani kalaganna pūbālagi..ī..ī suḍigālilo sāvāsamai dŏrigiṁdi ī pallagi..ī..ī ī ŏkkaḍu nī sainyamai toḍuṁṭe sālu...u..u... sāhasaṁ śhvāsagā sāgibo sodarā sāgaraṁ īdaḍaṁ teligeṁ kādurā saraṇaṁ 2: kālānige tĕliyāligā muṁdunna malubemiḍo porāḍame telsāligā rānunna gĕlubemiḍo ī ŏkkaḍu nī sainyamai toḍuṁṭe sālu..ū..ū... sāhasaṁ śhvāsagā... sāgibo sodarā...