Title (Indic)ఇంద్రధనస్సు చీర కట్టి చంద్రవదన చేరవ WorkGajadonga Year1980 LanguageTelugu Credits Role Artist Music Sakravardi Performer Susheela Performer Balasubramaniam S.P. Writer Veturi Sundara Ramamurthy LyricsTeluguపల్లవి: ఇంద్రధనస్సు చీర కట్టి చంద్రవదన చేరవస్తే చుక్కలకే కులుకొచ్చిందంట సూర్యుడికే కునుకొచ్చిందంట ఇంద్రధనస్సు చీర కట్టి చంద్రవదన చేరవస్తే చూపులకే పలుకొచ్చిందంట జాబిలికే నడకొచ్చిందంట చరణం 1: నడిరేయి సమయాన ఒడిచేరు తరుణాన నక్షత్ర చేమంతి జడలల్లనా నవ్వుల్లో తొలిపువ్వు నే గిల్లనా ప్రేమ అనే కౌగిలిలో పెళ్లి అనే పందిరిలో ఇచ్చిపుచ్చుకున్న మాట మంత్రమాయనే ఇద్దరొక్కటైన పాట మనుగడాయనే ఇంద్రధనస్సు చీర కట్టి చంద్రవదన చేరవస్తే చూపులకే పలుకొచ్చిందంట జాబిలికే నడకొచ్చిందంట చరణం 2: ఆరారు ఋతువుల్లో అందాల మధువుల్లో అరుదైన రుచులెన్నో అందించనా విరితెనేలో తానమాడించానా పరువమనే పల్లకిలో అందమనే బాలికలా వాలు కనుల వలుపు గనుల నీలి మెరుపులు పిలిపులేవో మేలుకోలిపే ఈ ఉషస్సులో ఇంద్రధనస్సు చీర కట్టి చంద్రవదన చేరవస్తే చుక్కలకే కులుకొచ్చిందంట సూర్యుడికే కునుకొచ్చిందంట Englishpallavi: iṁdradhanassu sīra kaṭṭi saṁdravadana seravaste sukkalage kulugŏchchiṁdaṁṭa sūryuḍige kunugŏchchiṁdaṁṭa iṁdradhanassu sīra kaṭṭi saṁdravadana seravaste sūbulage palugŏchchiṁdaṁṭa jābilige naḍagŏchchiṁdaṁṭa saraṇaṁ 1: naḍireyi samayāna ŏḍiseru taruṇāna nakṣhatra semaṁti jaḍalallanā navvullo tŏlibuvvu ne gillanā prema ane kaugililo pĕḽli ane paṁdirilo ichchibuchchugunna māḍa maṁtramāyane iddarŏkkaḍaina pāḍa manugaḍāyane iṁdradhanassu sīra kaṭṭi saṁdravadana seravaste sūbulage palugŏchchiṁdaṁṭa jābilige naḍagŏchchiṁdaṁṭa saraṇaṁ 2: ārāru ṛtuvullo aṁdāla madhuvullo arudaina rusulĕnno aṁdiṁchanā viridĕnelo tānamāḍiṁchānā paruvamane pallagilo aṁdamane bāligalā vālu kanula valubu ganula nīli mĕrubulu pilibulevo melugolibe ī uṣhassulo iṁdradhanassu sīra kaṭṭi saṁdravadana seravaste sukkalage kulugŏchchiṁdaṁṭa sūryuḍige kunugŏchchiṁdaṁṭa