Title (Indic)నీ ఇల్లు బంగారంగాను .. నా ఒళ్ళు సింగార WorkGajadonga Year1980 LanguageTelugu Credits Role Artist Music Sakravardi Performer S. Janaki Performer Balasubramaniam S.P. Writer Veturi Sundara Ramamurthy LyricsTeluguపల్లవి: నీ ఇల్లు బంగారంగాను .. నా ఒళ్ళు సింగారంగాను జోరుమీద ఉన్నావు జోడు కడతావా .. మోజుమీద సన్నజాజి పూలు పెడతావా నీ ఇల్లు బంగారంగాను .. నా ఒళ్ళు సింగారంగాను పొంగుమీద ఉన్నావు తోడు పెడతావా .. మురిపాల మీగడంతా తోడిపెడతావా GOLDMAN .. అహా GOLD MAN చరణం 1: బంగారు కొండమీద శృంగార కోటలోన ..చిలకుంది తెమ్మంటావా.. చిలకుంది తెమ్మంటావా రతనాళ రాతిరేళా పగడాల పక్క చూపి .. పలికింది రమ్మంటావా ఏడేడు వారాల నగలిస్తే రమ్మంటా .. హారాలకే అగ్రహారాలు రాసిస్తా అందాల గని ఉంది నువ్వు చూసుకో .. నీకందాక పని ఉంటే నన్ను చూసుకో చరణం 2: వజ్రాలవాడలోన వైఢూర్యమంటి నన్ను ..వాటేయ వద్దంటావా.. వాటేయ వద్దంటావా ముత్యాల మేడలోనా .. మాణిక్యమంటి నన్ను .. ముద్దాడ వస్తుంటావా వరహాల పందిట్లో విరహాలు నీకేల .. రతనాల ముంగిట్లో రాగాలు తీయాల మేలైన సరుకుంది మేలమాడుకో .. ఓ గీటురాయి మీద దాన్ని గీసి చూసుకో Englishpallavi: nī illu baṁgāraṁgānu .. nā ŏḽḽu siṁgāraṁgānu jorumīda unnāvu joḍu kaḍadāvā .. mojumīda sannajāji pūlu pĕḍadāvā nī illu baṁgāraṁgānu .. nā ŏḽḽu siṁgāraṁgānu pŏṁgumīda unnāvu toḍu pĕḍadāvā .. muribāla mīgaḍaṁtā toḍibĕḍadāvā GOLDMAN .. ahā GOLD MAN saraṇaṁ 1: baṁgāru kŏṁḍamīda śhṛṁgāra koḍalona ..silaguṁdi tĕmmaṁṭāvā.. silaguṁdi tĕmmaṁṭāvā radanāḽa rādireḽā pagaḍāla pakka sūbi .. paligiṁdi rammaṁṭāvā eḍeḍu vārāla nagaliste rammaṁṭā .. hārālage agrahārālu rāsistā aṁdāla gani uṁdi nuvvu sūsugo .. nīgaṁdāga pani uṁṭe nannu sūsugo saraṇaṁ 2: vajrālavāḍalona vaiḍhūryamaṁṭi nannu ..vāḍeya vaddaṁṭāvā.. vāḍeya vaddaṁṭāvā mutyāla meḍalonā .. māṇikyamaṁṭi nannu .. muddāḍa vastuṁṭāvā varahāla paṁdiṭlo virahālu nīgela .. radanāla muṁgiṭlo rāgālu tīyāla melaina saruguṁdi melamāḍugo .. o gīḍurāyi mīda dānni gīsi sūsugo