Title (Indic)బాబూ ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ WorkMissamma Year1955 LanguageTelugu Credits Role Artist Music Es. raajeshvararaavu Performer Relamgi Writer Pimgali LyricsTeluguపల్లవి: బాబూ... ఉ ఉ ఉ ఉ ఊ ఊ ఊ బాబూ బాబూ బాబూ ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు ధర్మం చేస్తే పుణ్యమొస్తది ఖర్మ నసిస్తది బాబూ ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు చరణం 1: కోటి విద్యలు కూటి కోసమే పూటే గడవని ముష్టి జీవితం బాబు... కోటి విద్యలు కూటికోసమే పూటే గడవని ముష్టి జీవితం పాటుపడగయే పని రాదాయే సాటి మనిషిని సావనా బాబూ ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు చరణం 2: ఐస్ క్రీమ్ తింటే ఆకలి పోదు కాసులతోనే కడుపు నిండదు అయ్యా... అమ్మా... బాబూ... చేసేదానం చిన్నదే అయినా పాపాలన్ని బాపును బాబూ ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు చరణం 3: నీ చెయ్ పైన నా చెయ్ కిందా ఇచ్చి పుచ్చుకొను రుణమే బాబూ.. అయ్యా... నీ చెయ్ పైన నా చెయ్ కిందా ఇచ్చి పుచ్చుకొను రుణమే బాబూ ముష్టి ఏమిటిది ముసలి బ్రహ్మ మన చిట్టాలు రాసే జమలే బాబూ ధర్మం... అరణా ఒరణా రెండణా ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు ధర్మం చేస్తే పుణ్యమొస్తది ఖర్మ నసిస్తది బాబూ ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు అయ్యా... అమ్మా... బాబూ... Englishpallavi: bābū... u u u u ū ū ū bābū bābū bābū dharmaṁ sĕy bābu kāṇī dharmaṁ sĕy bābu dharmaṁ seste puṇyamŏstadi kharma nasistadi bābū dharmaṁ sĕy bābu kāṇī dharmaṁ sĕy bābu saraṇaṁ 1: koḍi vidyalu kūḍi kosame pūḍe gaḍavani muṣhṭi jīvidaṁ bābu... koḍi vidyalu kūḍigosame pūḍe gaḍavani muṣhṭi jīvidaṁ pāḍubaḍagaye pani rādāye sāḍi maniṣhini sāvanā bābū dharmaṁ sĕy bābu kāṇī dharmaṁ sĕy bābu saraṇaṁ 2: ais krīm tiṁṭe āgali podu kāsuladone kaḍubu niṁḍadu ayyā... ammā... bābū... sesedānaṁ sinnade ayinā pābālanni bābunu bābū dharmaṁ sĕy bābu kāṇī dharmaṁ sĕy bābu saraṇaṁ 3: nī sĕy paina nā sĕy kiṁdā ichchi puchchugŏnu ruṇame bābū.. ayyā... nī sĕy paina nā sĕy kiṁdā ichchi puchchugŏnu ruṇame bābū muṣhṭi emiḍidi musali brahma mana siṭṭālu rāse jamale bābū dharmaṁ... araṇā ŏraṇā rĕṁḍaṇā dharmaṁ sĕy bābu kāṇī dharmaṁ sĕy bābu dharmaṁ seste puṇyamŏstadi kharma nasistadi bābū dharmaṁ sĕy bābu kāṇī dharmaṁ sĕy bābu ayyā... ammā... bābū...