Title (Indic)శ్రీ జానకీ దేవీ సీమంతమలరే WorkMissamma Year1955 LanguageTelugu Credits Role Artist Music Es. raajeshvararaavu Performer Brmdam Performer Leelaa Writer Pimgali LyricsTeluguపల్లవి: శ్రీ జానకీ దేవీ సీమంతమలరే మహలక్ష్మి సుందర వదనము గనరే శ్రీ జానకీ దేవి సీమంతమలరే చరణం 1: పన్నీరు గంధాలు సఖి పైన చిలికించి కానుకలూ కట్నాలు చదివించరమ్మా పన్నీరు గంధాలు సఖి పైన చిలికించి కానుకలూ కట్నాలు చదివించరమ్మా మల్లే మొల్లల తరులు సఖి జడను సవరించీ ఎల్లా వేడుకలిపుడూ చేయించరమ్మా శ్రీ జానకీ దేవీ సీమంతమలరే మహలక్ష్మి సుందర వదనము గనరే శ్రీ జానకీ దేవి సీమంతమలరే చరణం 2: కులుకుచూ కూచున్న కలికిని తిలకించి అలుక చెందగనీక అలరించరమ్మా కులుకుచూ కూచున్న కలికిని తిలకించి అలుక చెందగనీక అలరించరమ్మా కులమెల్ల దీవించు కొమరూని గనుమంచు ఎల్లా ముత్తైదువులు దీవించరమ్మా శ్రీ జానకీ దేవీ సీమంతమలరే మహలక్ష్మి సుందర వదనము గనరే శ్రీ జానకీ దేవి సీమంతమలరే Englishpallavi: śhrī jānagī devī sīmaṁtamalare mahalakṣhmi suṁdara vadanamu ganare śhrī jānagī devi sīmaṁtamalare saraṇaṁ 1: pannīru gaṁdhālu sakhi paina siligiṁchi kānugalū kaṭnālu sadiviṁcharammā pannīru gaṁdhālu sakhi paina siligiṁchi kānugalū kaṭnālu sadiviṁcharammā malle mŏllala tarulu sakhi jaḍanu savariṁchī ĕllā veḍugalibuḍū seyiṁcharammā śhrī jānagī devī sīmaṁtamalare mahalakṣhmi suṁdara vadanamu ganare śhrī jānagī devi sīmaṁtamalare saraṇaṁ 2: kulugusū kūsunna kaligini tilagiṁchi aluga sĕṁdaganīga alariṁcharammā kulugusū kūsunna kaligini tilagiṁchi aluga sĕṁdaganīga alariṁcharammā kulamĕlla dīviṁchu kŏmarūni ganumaṁchu ĕllā muttaiduvulu dīviṁcharammā śhrī jānagī devī sīmaṁtamalare mahalakṣhmi suṁdara vadanamu ganare śhrī jānagī devi sīmaṁtamalare