Title (Indic)ఆడువారి మాటలకు అర్థాలే వేరులే WorkMissamma Year1955 LanguageTelugu Credits Role Artist Music Es. raajeshvararaavu Performer E. em. raajaa Writer Pimgali LyricsTeluguపల్లవి: ఔనంటే కాదనిలే కాదంటే అవుననిలే ఔనంటే కాదనిలే కాదంటే అవుననిలే ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే... అర్థాలే వేరులే... చరణం 1: అలిగి తొలగి నిలిచినచో అలిగి తొలగి నిలిచినచో చెలిమిజేయ రమ్మనిలే చొరవ చేసి రమ్మనుచో చొరవ చేసి రమ్మనుచో మర్యాదగ పొమ్మనిలే ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే... అర్థాలే వేరులే... చరణం 2: విసిగి నసిగి కసిరినచో విసిగి నసిగి కసిరినచో విషయమసలు ఇష్టమెలే తరచి తరచి ఊసడిగిన తరచి తరచి ఊసడిగిన సరసమింక చాలనిలే ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే... అర్థాలే వేరులే... ఔనంటే కాదనిలే కాదంటే అవుననిలే ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే... అర్థాలే వేరులే... Englishpallavi: aunaṁṭe kādanile kādaṁṭe avunanile aunaṁṭe kādanile kādaṁṭe avunanile āḍuvāri māḍalagu ardhāle verule ardhāle verule... ardhāle verule... saraṇaṁ 1: aligi tŏlagi nilisinaso aligi tŏlagi nilisinaso sĕlimijeya rammanile sŏrava sesi rammanuso sŏrava sesi rammanuso maryādaga pŏmmanile āḍuvāri māḍalagu ardhāle verule ardhāle verule... ardhāle verule... saraṇaṁ 2: visigi nasigi kasirinaso visigi nasigi kasirinaso viṣhayamasalu iṣhṭamĕle tarasi tarasi ūsaḍigina tarasi tarasi ūsaḍigina sarasamiṁka sālanile āḍuvāri māḍalagu ardhāle verule ardhāle verule... ardhāle verule... aunaṁṭe kādanile kādaṁṭe avunanile āḍuvāri māḍalagu ardhāle verule ardhāle verule... ardhāle verule...