Title (Indic)ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి ప WorkEkaveera Year1969 LanguageTelugu Credits Role Artist Music K.V. Mahadevan Performer Balasubramaniam S.P. Performer Ghantasala Writer Devulaballi LyricsTeluguపల్లవి: ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి బ్రతుకంతా ప్రతినిమిషం పాట లాగ సాగాలీ ప్రతి నిమిషం ప్రియా ప్రియా పాట లాగ సాగాలీ ||ప్రతి రాత్రి|| చరణం 1: నీలో నా పాట కదలి నాలో నీ అందె మెదలి నీలో నా పాట కదలి నాలో నీ అందె మెదలి లోలోన మల్లెపొదలా పూలెన్నో విరిసి విరిసి లోలోన మల్లెపొదలా పూలెన్నో విరిసి విరిసి మనకోసం ప్రతినిమిషం మధుమాసం కావాలీ మనకోసం ప్రియా ప్రియా మధుమాసం కావాలీ ||ప్రతి రాత్రి|| చరణం 2: ఒరిగింది చంద్రవంక వయ్యారి తారవంక ఒరిగింది చంద్రవంకా వయ్యారి తారవంక విరజాజి తీగసుంత జరిగింది మావిచెంత విరజాజి తీగసుంత జరిగింది మావిచెంత నను జూచీ నిను జూచీ వనమంతా వలచిందీ నను జూచీ ప్రియా ప్రియా వనమంతా వలచిందీ ||ప్రతి రాత్రి|| Englishpallavi: pradi rātri vasaṁta rātri pradi gāli pairagāli pradi rātri vasaṁta rātri pradi gāli pairagāli bradugaṁtā pradinimiṣhaṁ pāḍa lāga sāgālī pradi nimiṣhaṁ priyā priyā pāḍa lāga sāgālī ||pradi rātri|| saraṇaṁ 1: nīlo nā pāḍa kadali nālo nī aṁdĕ mĕdali nīlo nā pāḍa kadali nālo nī aṁdĕ mĕdali lolona mallĕbŏdalā pūlĕnno virisi virisi lolona mallĕbŏdalā pūlĕnno virisi virisi managosaṁ pradinimiṣhaṁ madhumāsaṁ kāvālī managosaṁ priyā priyā madhumāsaṁ kāvālī ||pradi rātri|| saraṇaṁ 2: ŏrigiṁdi saṁdravaṁka vayyāri tāravaṁka ŏrigiṁdi saṁdravaṁkā vayyāri tāravaṁka virajāji tīgasuṁta jarigiṁdi māvisĕṁta virajāji tīgasuṁta jarigiṁdi māvisĕṁta nanu jūsī ninu jūsī vanamaṁtā valasiṁdī nanu jūsī priyā priyā vanamaṁtā valasiṁdī ||pradi rātri||