Title (Indic)అరెరె వాన జడివాన .. అందాల నవ్వులే పూల వా& WorkAavaaraa Year2010 LanguageTelugu Credits Role Artist Music Yuvan Shankar Raja Performer Saimdhavi Performer Rahul Nambiar Writer Vennelagamti LyricsTeluguపల్లవి: అరెరె వాన జడివాన .. అందాల నవ్వులే పూల వాన అరెరె వాన జడివాన .. అందాల నవ్వులే పూల వాన మళ్లీ మళ్లీ వానొస్తే మనసు గొడుగు చెలి పడితే గారం పెరిగింది దూరం తరిగింది ఏమైంది ఏమైంది ఏదేదో జరిగింది నెమలికన్నులాగ చెలి నాట్యమాడుతుంటే ఎదే పాలపుంతై నా మనసునాడమంది ఏమైంది ఏమైంది ఏదేదో జరిగింది ... అరెరె వాన జడివాన అందాల నవ్వులే పూల వాన చరణం 1: ఆటా పాటా ఓ పాడని పాట వానే పాడింది అరుదైన పాట నిన్ను నన్ను కలిపిన ఈ వానకొక సలాం కొట్టు నేను తప్పిపోయాను నీలోన వెతికి పెట్టు మంత్రంలాగ ఉంది ఇది తంత్రంలాగ ఉంది చిత్రంగానే మదిలో ఒక యుద్ధం జరుగుతోంది దేవత ఏది నా దేవత ఏది .. తను సంతోషంగా ఆడుతూ ఉంది ! చరణం 2: నిన్ను మించి వేరెవరూ లేరే నన్ను మించి నీకెవరూ లేరే చిన్న చిన్న కళ్ళు రెండు దేవుడు నాకు ఇచ్చాడంట కళ్లు రెండు మూసుకున్నా నీవున్నదే మాయమట మల్లెపూల పొద్దు నాకు ఇచ్చిపోవె ముద్దు ముద్దుచాటు సద్దు చెరిపేయమంది హద్దు పులకించింది ఎద పులకించింది .. చెలి అందాలనే చిలికించింది ! చరణం 3: అరెరె వాన జడివాన .. అందాల నవ్వులే అగ్గి వాన అరెరె వాన జడివాన .. అందాల నవ్వులే అగ్గి వాన మళ్లీ మళ్లీ వానొస్తే పగటి వేళ మెరుపొస్తే నింగే వంగింది భూమే పొంగింది నా శ్వాస తగిలాక వణుకు వేడి సోకింది గొడుగు పట్టి ఎవరూ ఈ వాననాపవద్దు అడ్డమొచ్చి ఎవరూ నా మనసునాపవద్దు .. ఆడాలి ఆడాలి వానతో ఆడాలి Englishpallavi: arĕrĕ vāna jaḍivāna .. aṁdāla navvule pūla vāna arĕrĕ vāna jaḍivāna .. aṁdāla navvule pūla vāna maḽlī maḽlī vānŏste manasu gŏḍugu sĕli paḍide gāraṁ pĕrigiṁdi dūraṁ tarigiṁdi emaiṁdi emaiṁdi ededo jarigiṁdi nĕmaligannulāga sĕli nāṭyamāḍuduṁṭe ĕde pālabuṁtai nā manasunāḍamaṁdi emaiṁdi emaiṁdi ededo jarigiṁdi ... arĕrĕ vāna jaḍivāna aṁdāla navvule pūla vāna saraṇaṁ 1: āḍā pāḍā o pāḍani pāḍa vāne pāḍiṁdi arudaina pāḍa ninnu nannu kalibina ī vānagŏga salāṁ kŏṭṭu nenu tappiboyānu nīlona vĕdigi pĕṭṭu maṁtraṁlāga uṁdi idi taṁtraṁlāga uṁdi sitraṁgāne madilo ŏga yuddhaṁ jarugudoṁdi devada edi nā devada edi .. tanu saṁtoṣhaṁgā āḍudū uṁdi ! saraṇaṁ 2: ninnu miṁchi verĕvarū lere nannu miṁchi nīgĕvarū lere sinna sinna kaḽḽu rĕṁḍu devuḍu nāgu ichchāḍaṁṭa kaḽlu rĕṁḍu mūsugunnā nīvunnade māyamaḍa mallĕbūla pŏddu nāgu ichchibovĕ muddu muddusāḍu saddu sĕribeyamaṁdi haddu pulagiṁchiṁdi ĕda pulagiṁchiṁdi .. sĕli aṁdālane siligiṁchiṁdi ! saraṇaṁ 3: arĕrĕ vāna jaḍivāna .. aṁdāla navvule aggi vāna arĕrĕ vāna jaḍivāna .. aṁdāla navvule aggi vāna maḽlī maḽlī vānŏste pagaḍi veḽa mĕrubŏste niṁge vaṁgiṁdi bhūme pŏṁgiṁdi nā śhvāsa tagilāga vaṇugu veḍi sogiṁdi gŏḍugu paṭṭi ĕvarū ī vānanābavaddu aḍḍamŏchchi ĕvarū nā manasunābavaddu .. āḍāli āḍāli vānado āḍāli