Title (Indic)చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి WorkAavaaraa Year2010 LanguageTelugu Credits Role Artist Music Yuvan Shankar Raja Performer Suneedaa sharadi Performer Kaardeek Writer Bhuvanasamdra LyricsTeluguపల్లవి: చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి గాలిపటమల్లె మారెమల్లె స్వామి చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి గాలిపటమల్లె మారెమల్లె స్వామి రా రా రా రాధే రాధే రాధే అలకల రాధే పాటల్ని పాడి పాడి పాడి పిలిచిన రాధే ఎదలోన వింత మోహం మనసున ఏదో మాయ దాహం తెలిసేనా ఎందుకాత్రం హృదయములోన పూల నాట్యం చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి గాలిపటమల్లె మారెమల్లె స్వామి చరణం 1: చనువు చనువుగా మాటలాడితే మెరుపులే నువ్వు విసిరినా రాణివంటూ నీ చెంత చేరితే దొంగలా ఎటు దాగినా అందం చందం ఉన్న పసిడి మొలకవే బ్రహ్మకైనా నిన్ను పొగడతరమటే ముద్దు ముద్దు నడుమే అది తట్టి తట్టి వలలో పడితినే చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి గాలిపటమల్లె మారెమల్లె స్వామి చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి గాలిపటమల్లె మారెమల్లె స్వామి చరణం 2: హృదయం మంచులా కరిగిపోయెనే ప్రేయసి నా ప్రేయసి ఒక్క నిమిషము నిన్ను విడవనే తామసి నా తామసి ఇది వయసుకి వసంత కాలమా వలపుల తడి తరిగి పోదామా ఇప్పటి ఒక క్షణపు అనుబంధ గంధం హృదయం మరుచునా..హే చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి గాలిపటమల్లె మారెమల్లె స్వామి చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి గాలిపటమల్లె మారెమల్లె స్వామి రా రా రా రాధే రాధే రాధే అలకల రాధే పాటల్ని పాడి పాడి పాడి పిలిచిన రాధే నీ అందం నన్ను కుదిపి చిట్టి చిట్టి కలల పానుపు వేసె నీ గొలుసై పొంగిపోవా నక్షత్రాలే వచ్చి వాలిపోవా Englishpallavi: suṭṭesey suṭṭesey bhūmi gālibaḍamallĕ mārĕmallĕ svāmi suṭṭesey suṭṭesey bhūmi gālibaḍamallĕ mārĕmallĕ svāmi rā rā rā rādhe rādhe rādhe alagala rādhe pāḍalni pāḍi pāḍi pāḍi pilisina rādhe ĕdalona viṁta mohaṁ manasuna edo māya dāhaṁ tĕlisenā ĕṁdugātraṁ hṛdayamulona pūla nāṭyaṁ suṭṭesey suṭṭesey bhūmi gālibaḍamallĕ mārĕmallĕ svāmi saraṇaṁ 1: sanuvu sanuvugā māḍalāḍide mĕrubule nuvvu visirinā rāṇivaṁṭū nī sĕṁta seride dŏṁgalā ĕḍu dāginā aṁdaṁ saṁdaṁ unna pasiḍi mŏlagave brahmagainā ninnu pŏgaḍadaramaḍe muddu muddu naḍume adi taṭṭi taṭṭi valalo paḍidine suṭṭesey suṭṭesey bhūmi gālibaḍamallĕ mārĕmallĕ svāmi suṭṭesey suṭṭesey bhūmi gālibaḍamallĕ mārĕmallĕ svāmi saraṇaṁ 2: hṛdayaṁ maṁchulā karigiboyĕne preyasi nā preyasi ŏkka nimiṣhamu ninnu viḍavane tāmasi nā tāmasi idi vayasugi vasaṁta kālamā valabula taḍi tarigi podāmā ippaḍi ŏga kṣhaṇabu anubaṁdha gaṁdhaṁ hṛdayaṁ marusunā..he suṭṭesey suṭṭesey bhūmi gālibaḍamallĕ mārĕmallĕ svāmi suṭṭesey suṭṭesey bhūmi gālibaḍamallĕ mārĕmallĕ svāmi rā rā rā rādhe rādhe rādhe alagala rādhe pāḍalni pāḍi pāḍi pāḍi pilisina rādhe nī aṁdaṁ nannu kudibi siṭṭi siṭṭi kalala pānubu vesĕ nī gŏlusai pŏṁgibovā nakṣhatrāle vachchi vālibovā