Title (Indic)చిరు చిరు చిరు చినుకై కురిశావే WorkAavaaraa Year2010 LanguageTelugu Credits Role Artist Music Yuvan Shankar Raja Performer Tanvi Performer Harisaran Writer Samdrabos LyricsTeluguపల్లవి: చిరు చిరు చిరు చినుకై కురిశావే మరుక్షణమున మరుగై పోయావే నువ్వే ప్రేమబాణం నువ్వే ప్రేమకోణం పువ్వై నవ్వగానే గాలై ఎగిరెను ప్రాణం చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయము పలికినదే సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే .. ఎదనే నీతో ఎత్తుకెళ్లావే చిరు చిరు చిరు చినుకై కురిశావే మరుక్షణమున మరుగై పోయావే చరణం 1: దేవత.. తనే ఒక దేవత.. ముఖాముఖి అందమే చూడగా ఆయువే చాలునా గాలిలో తనే కదా పరిమళం చెలి సఖి అనుమతే అడగకా పువ్వులే పూయునా సిగలో కురులే మేఘాలల్లే ఆడే వేళ గుండెల్లోన మెరుపే మెరిసే చూపే మైమరచే చెలి చెక్కిళ్లే ముద్దల్తోనే తడిమెయ్యాల చెంగు చెంగు అడుగుల్లోన మువ్వై మది మురిసే ఎదనే తనతో ఎత్తుకెళ్లిందే చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయము పలికినదే సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే చరణం 2: తోడుగా.. ప్రతిక్షణం వీడక అనుక్షణం ఆమెతో సాగనా ఆమె నా స్పందన నేలపై పడేయక నీడనే చకా చకా చేరనా ఆపనా గుండెలో చేర్చనా దారం బదులు ప్రాయంతోటే కట్టేసిందే గాయం లేక కోసేసిందే హాయిగా నవ్వేసిందే నాలో నేను మౌనంగానే మాటాడేస్తే మొత్తం తను వింటూ ఉందే తియ్యగా వేదిస్తుందే ఎదనే తనతో ఎత్తుకెళ్లిందే చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయము పలికినదే సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే Englishpallavi: siru siru siru sinugai kuriśhāve marukṣhaṇamuna marugai poyāve nuvve premabāṇaṁ nuvve premagoṇaṁ puvvai navvagāne gālai ĕgirĕnu prāṇaṁ sĕy sĕy sĕlimini sĕy aṁṭū hṛdayamu paliginade sai sai sarasagu sai aṁṭū pādaṁ kadilinade .. ĕdane nīdo ĕttugĕḽlāve siru siru siru sinugai kuriśhāve marukṣhaṇamuna marugai poyāve saraṇaṁ 1: devada.. tane ŏga devada.. mukhāmukhi aṁdame sūḍagā āyuve sālunā gālilo tane kadā parimaḽaṁ sĕli sakhi anumade aḍagagā puvvule pūyunā sigalo kurule meghālalle āḍe veḽa guṁḍĕllona mĕrube mĕrise sūbe maimarase sĕli sĕkkiḽle muddaldone taḍimĕyyāla sĕṁgu sĕṁgu aḍugullona muvvai madi murise ĕdane tanado ĕttugĕḽliṁde sĕy sĕy sĕlimini sĕy aṁṭū hṛdayamu paliginade sai sai sarasagu sai aṁṭū pādaṁ kadilinade saraṇaṁ 2: toḍugā.. pradikṣhaṇaṁ vīḍaga anukṣhaṇaṁ āmĕdo sāganā āmĕ nā spaṁdana nelabai paḍeyaga nīḍane sagā sagā seranā ābanā guṁḍĕlo sersanā dāraṁ badulu prāyaṁtoḍe kaṭṭesiṁde gāyaṁ lega kosesiṁde hāyigā navvesiṁde nālo nenu maunaṁgāne māḍāḍeste mŏttaṁ tanu viṁṭū uṁde tiyyagā vedistuṁde ĕdane tanado ĕttugĕḽliṁde sĕy sĕy sĕlimini sĕy aṁṭū hṛdayamu paliginade sai sai sarasagu sai aṁṭū pādaṁ kadilinade