Title (Indic)పావురానికి పంజరానికి పెళ్లిచేసె పాడ WorkShanthi Year1992 LanguageTelugu Credits Role Artist Music Ilayaraajaa Performer Balasubramaniam S.P. Writer Veturi Sundara Ramamurthy LyricsTeluguపల్లవి: పావురానికి పంజరానికి పెళ్లిచేసె పాడు లోకం కాళరాత్రికి చందమామకి ముళ్లుపెట్టె మూఢలోకం కొడిగట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా... ఓ... ఓ... చరణం 1: తానిచ్చు పాలలో ప్రేమంతా కలిపి సాకింది నా కన్నతల్లి లాలించు పాటలో నీతంతా తెలిపి పెంచింది నాలోన మంచి కపటాలు మోసాలు నాలోన లేవు కలనైనా అపకారి కాను చేసిన పాపములా ... ఇవి ఆ విధి శాపములా మారని జాతకమా ... ఇది దేవుని శాసనమా ..ఇది తీరేదే కాదా ॥ చరణం 2: తాళంటే తాడనే తలచాను నాడు అది ఏదో తెలిసేను నేడు ఆ తాళి పెళ్లికే ఋజువన్న నిజము తరువాత తెలిసేమి ఫలము ఏమైనా ఏదైనా జరిగింది ఘోరం ..నా మీద నాకేలే కోపం నా తొలి నేరములా .. ఇవి తీరని వేదనలా నా మది లోపములా .. ఇవి ఆరని శోకములా ..ఇక ఈ బాధే పోదా ॥ Englishpallavi: pāvurānigi paṁjarānigi pĕḽlisesĕ pāḍu logaṁ kāḽarātrigi saṁdamāmagi muḽlubĕṭṭĕ mūḍhalogaṁ kŏḍigaṭṭina dībāle guḍi hāradulayyenā... o... o... saraṇaṁ 1: tānichchu pālalo premaṁtā kalibi sāgiṁdi nā kannadalli lāliṁchu pāḍalo nīdaṁtā tĕlibi pĕṁchiṁdi nālona maṁchi kabaḍālu mosālu nālona levu kalanainā abagāri kānu sesina pābamulā ... ivi ā vidhi śhābamulā mārani jādagamā ... idi devuni śhāsanamā ..idi tīrede kādā || saraṇaṁ 2: tāḽaṁṭe tāḍane talasānu nāḍu adi edo tĕlisenu neḍu ā tāḽi pĕḽlige ṛjuvanna nijamu taruvāda tĕlisemi phalamu emainā edainā jarigiṁdi ghoraṁ ..nā mīda nāgele kobaṁ nā tŏli neramulā .. ivi tīrani vedanalā nā madi lobamulā .. ivi ārani śhogamulā ..iga ī bādhe podā ||